This Video Of 58 Women Taking Charge As IAS Officers This Year Is All Kinds Of Special

Updated on
This Video Of 58 Women Taking Charge As IAS Officers This Year Is All Kinds Of Special

పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, వెయ్యిమంది తండ్రుల కన్న ఒక తల్లి గౌరవించదగినవారు.

దేశంలో అత్యున్నతంగా ఆలోచించదగిన వారే IAS ఆఫీసర్ గా దేశానికి సర్వీస్ చేయగలుగుతారు. ఈ అత్యుత్తమమైన అధికారులుగా ఒకేసారి 58 మంది మహిళలు ట్రైన్ అయ్యి, 2020లో ఛార్జ్ తీసుకోవడమనేది దేశమంతా గర్వించాల్సిన విషయం. ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు క్రీడిస్తారు. ఈ దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి, కారణం స్త్రీలు అత్యున్నత స్థాయిలోకి చేరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయడం కోసం Lal Bahadur Shastri National Academy of Administration వారు ప్రత్యేకంగా ఒక వీడియో రూపొందించారు. (వీడియో లింక్ ఆర్టికల్ చివరన ఉంటుంది)

ఈ జాబితా ఇచ్చిన ఒక ప్రత్యేక వ్యక్తికి ధన్యవాదాలు. 58 మహిళా IAS ఆఫీసర్ల జాబితా: 1. సృష్టి జయంత్ దేశ్ ముఖ్ (Srushti Jayant deshmukh) 2. వైశాలి సింగ్ (Vaishali Singh) 3. గుంజన్ ద్వివేది (Gunjan Dwiwedi) 4. నమ్రత జైన్ (Namrata Jain) 5. అంకిత చౌదరి (Ankita Choudary) 6. తృప్తి (D.Trupti) 7. రిషిత గుప్త (Risitha Guptha) 8. చిత్ర మిశ్రా (Chithra Misra) 9. దీక్ష జైన్ (Deeksha Jain) 10. సలోని (Saloni Khemka) 11. కాజల్ జ్వాల (Kajal Jwala) 12. శ్రీలక్ష్మీ (Sree Lakshmi) 13. సౌమ్య గురురాణి (Soumya Gururani) 14. మనీషా మానిక్ రావ్ (Manisha Manik Rao Awhale) 15. మినాల్ కరణ్ వాల్ (Minal Karanwal) 16. గరిమ అగర్వాల్ (Garima Agarwal) 17. నందిని మహరాజ్ (Nandini Maharaj) 18. అమ్రిత్ పర్ కౌర్ (Amritpar Kaur) 19. లక్ష్మీ. ఎన్ (Lakshmi. N) 20. చహత్ బాజ్ పయ్ (Chahat Bajpai) 21. అన్య దాస్ (Anya Das) 22. ప్రీతి (Preeti) 23. మనీషా రానా (Manisha Rana) 24. భావన (Bhawana) 25. ఖుష్బూ గుప్త (Kushuboo Guptha) 26. అపరాజిత సింగ్ (Aparajitha Singh) 27. నిధి (Nidhi Siwach) 28. సన్యా ఛాబ్ర (Sanya Chhbra) 29. ఆయుషి సింగ్ (Ayushi Singh) 30. రితిక జిందాల్ (Ritika Jindal) 31. స్నేహల్ నానా (D. Snehal Nana) 32. దీపన విశ్వేశ్వరి (Deepana Vishweshwari) 33. పూజ యాదవ్ (Pooja Yadav) 34. రెహన బషీర్ (Rehana Bashir) 35. సుభాషిణి (Subashini E) 36. నిధి సింగ్ (Nidhi singh) 37. ప్రతిమ సింగ్ (Pratima Singh) 38. స్నేహ సూర్యకాంత్ (Sneha Suryakant Gitte) 39. తమిళ్ ఒవియ (Tamil Oviya S) 40. రీనా జమిల్ (Reena Jamil) 41. చిలససిని (Chelsasini V) 42. చిత్ర విజయన్ (Chitra Vijayan) 43. మిథాలి చంద్ర (Mitali Chandra) 44. అలర్మెల్ మంగై (Alarmelmangai) 45. ధర్మలశ్రీ (Dharmalashree D) 46. శ్రీధన్య సురేష్ (Sreedhanya Suresh) 47. నేహా యాదవ్ (Neha Yadav) 48. మోన (Mona Roat) 49. అశ్విజ (Aswija BV) 50. ప్రియాంక రాణి (Priyanka Rani) 51. రేణు సొగన్ (Renu Sogan) 52. నిధి మీనా (Nidhi Meena) 53. గాయత్రి దేవదాస్ (H. Gayatri Devidas) 54. ప్రియాంక సింగ్ (Priyanka Singh) 55. వాంఖడే అర్చన (Wankhade Archana) 56. వైష్ణవి (B vaishnavi) 57. సలోని శర్మ (Saloni Sharma) 58. ఐశ్వర్య (Prannata Aishwarya)

ఇందులో మన తెలుగువారు.. చిత్ర మిశ్రా (Chitra mishra, Sangareddy) వైష్ణవి (Vaishnavi, Hyderabad) అశ్విజ (Aswija bv, bellary)

ఇందులో చిత్ర మిశ్రా గారు, గరిమ అగర్వాల్ గారు, ప్రతిమ సింగ్ గారు మన తెలంగాణకు అలకేట్ అయ్యారు. చహత్ బాజ్ పయ్ గారు, భావన గారు, అపరాజిత గారు, నిధి మీనా గారు మన ఆంధ్రప్రదేశ్ కు అలకేట్ అయ్యారు.

Lal Bahadur Shastri National Academy of Administration వారు ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి వీడియో: