Contriuted by Krishna Prasad ఏదైనా ఒక పని పై మనకున్న ఇష్టం మనల్ని ఏదైనా చెయ్యనిస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. పేదరికం అనే అడ్డుగోడని పడగొడుతుంది, అవకాశాలు అంది పుచ్చుకునేలా చేస్తుంది. నిర్మల్ జిల్లాలోని, కడం మండలంలోని, లింగపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రాయ బోస్ (బోసు) చిన్నప్పటి నుంచి చిత్ర కళ పై ఇష్టంతో తమ ఇంట్లోని గోడలపై బలపం, బొగ్గుల తోనే బొమ్మలు గీసేవారు. ఇంట్లో తల్లి తండ్రి మందలించిన తనకి ఆ కళ పై ఉన్న ఇష్టంతో 8 వ తరగతి లోనే చదువు మానేసి చిత్రాలు వెయ్యటం నేర్చుకున్నారు. ఆ తరువాత ప్రైవేట్ గా పదవ తరగతి పాస్ అయ్యి, ఆర్థిక పరిస్థితి సహకరించక పోవటంతో డిగ్రీ చదవలేదు. అయినప్పటికీ తన ప్రతిభని మరింత మెరుగు పరుచుకుని ఎన్నో గొప్ప వాటర్ కలర్ మరియు పెన్సిల్ చిత్రాలతో ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందారు అబ్దుల్ రాయ బోస్ గారు. ఆయన రూపొందించిన చిత్రాలలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం...

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

31.

32.

33.

34.

35.

36.

37.

38.

39.

40.
