Appativaraku manakoka friend laa kanipinche ammayi inka konchem special ga kanipisthundi. Appativaraku leni feelings evo aa ammayi valla kalugutundi. Friendship ey kaadhu antha kanna minchina bonding edho aa ammayi tho erpadutundi. Ilaa oka parichayam nundi pranayam gaa maare oka relation loni sweetness ni cuteness ni chakka capture chesina movies lo Ala Modalayyindi okati. Nani ni next level ki teeskellina cinema, Nitya menon ni crush chesina cinema, Nandini Reddy ane talented director ni introduce chesina cinema idi. Cinema antha naturality ki chaala daggara ga untundi. Anduke enni sarlu chusina bore kottadu. Especially last lo propose chese scene aithe manalo chaala mandi favorite and one of the best proposal scenes in TFI. So, let's that beautiful dialogue once..
సినిమాలో లాగా నాకు poetic గా చెప్పడం రాదు. నిన్ను first time కలిసినప్పుడు నాకు ఏం feelings లేవు. Atleast లేవనుకున్నాను.
కావ్యకి సిమ్రన్ కి propose చేయలేకపోయినప్పుడు, problem నాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతోంది. వాళ్ళనసలు నేనెప్పుడు ప్రేమించనే లేదు. ప్రేమించాననుకున్న. ఇప్పుడు కూడా నీకెలా చెప్పాలో తెలియటం లేదు. కానీ, నువ్వు నాతో ఉంటే, బాగుంటుంది.
నువ్వు ఎవరైనా అబ్బాయి తో మాట్లాడుతుంటే, ఒళ్ళు మండిపోతుంది. అబద్దాలు చెప్పైనా ఇంప్రెస్స్ చేయాలనిపిస్తుంది.ఏదోటి చేసి నీ పెళ్లి ఆపాలనుకున్న. నువ్వు నాతో ఉన్నంత సేపు గొడవ పడాలనిపిస్తుంది. ఎప్పుడన్నా పొట్టి డ్రెస్ వేస్కున్నావనుకో, లాగొకటి పీకలనిపిస్తుంది. నా లో ఇన్ని negative shades ఉన్నాయన్న సంగతి, నిన్ను కలిసేంత వరకు నాకే తెలీదు. ఇది confirm లవ్వే.
ఇది అంతా కాదు. ఒక విషయం చెప్పనా? నువ్వంటే నాకు పిచ్చే...నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మ మీద ఒట్టు బాగా చూసుకుంటాను. PROMISE.