అనంత్ చిన్నతనం నుండి ఆర్టిస్ట్ కాదు, అసలు ఈ వైపు రావాలి అనే ఆలోచన కూడా లేదు. కాకతాలియంగానే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మనం ఏ రంగంలో ఉన్న బెస్ట్ ఇవ్వాలనే తపనతో ప్రాక్టీస్ చేశాడు. ఏ ఇనిస్టిట్యూట్ లో చేరకుండానే యూట్యూబ్ ద్వారానే డిజిటల్ ఆర్ట్ నేర్చుకున్నాడు. అనంత్ చేతిలో రూపొందించబడిన డిజిటల్ ఆర్ట్ ను చూసి సెలెబ్రిటీల దగ్గరినుండి సామాన్యుల వరకు మురిసిపోయారు. మనోడి చేతిలో పెన్సిల్ కన్నా మౌస్ అలవోకగా ఆడుతుంది. అలా అనంత్ Perfectionతో రూపొందించిన వాటిలో కొన్ని..