Contributed by Saikumar Devendla
ఆయన మాటలతో రాయిని కూడా కదిలించగలరు శత్రువులని కూడా ఓడించగలరు రావణాసురుడిని కూడా వనికించగలరు పెన్ను నుండి రాలిన ప్రతి ఇంకు బొట్టుతో మా హృదయాల్ని తడిపేశారు వజ్రంతో పదును కెక్కారు
దోసిళ్ళతో పట్టుకోవడానికి ప్రయత్నించే లోపే జారిపోతున్నాయి మాటలు కన్నీలతో కళ్ళాపి చల్లించారు మీ చేతికి పెన్ను మొలిసినట్టుంది సామి జీవితం అంటే ఇంకోటి ఉంది అని మీ వర్ణనతో అద్భుతంగా పలికించారు.
అక్షరాలు ఇంద్రధనుస్సు అయితే త్రివిక్రముడు గురి తప్పని అర్జునుడవతాడు. అక్షరాలే పదాలై ఆవిరై మేఘాలకు చుట్టుకుంటే నింగే వంగి ఆయన పాదాలకి నమస్కరిస్తాయి. నా శివుడు మూడో కన్ను తెరిచారు కానీ ఇంకా సాంతం కాదు. కానీ ఇంకా సాంతం కాదు. ఇది ట్రైల్స్ మాత్రమే. ఇంకా వచ్చే రోజులో ఉన్నాయి త్రివిక్రమ్ గారి స్థాయి సినిమాలు. కత్తికి వజ్రంతో సాన బెటితే అరవిందసమేత వీర రాఘవ.!