Contributed By Srikanth Ch
Kula gotraalu cinemalo 'Ayyayo Jebulo Dabbulu Poyene..' song chaala famous. Ippudu unna IPL season ki mana betting babula situation ki thaggattu aa song ki raasina ee lyrics perfect sync lo untaayi. Okasaari original song vini, aa tharvatha ee kottha lyrics tho paadeskondi mari.
Ippudu ee lyrics ni aa song ki sync lo paadukoni choodandi...!
అయ్యయో wallet కాలీ ఆయనే అయ్యయో credit limit a దాటేనే (2)
betting లో wicket ఎగిరింది, poker joker చేసింది (2) ఒక్క weekend లో salary పోయి experience a మిగిలింది
అయ్యయో wallet కాలీ ఆయనే అయ్యయో credit limit a దాటేనే
aa kohli కూడా ప్రతి బంతి sixeru కొట్టలేదు brotheru duck out అయ్యినాడు brotheru బోలెడు అప్పు మిగిల్చాడు తప్పుడు blameu లేయరాదు pitch reportu పదిసార్లు చదివి వేసినాను planu కాని దెబ్బకొట్టే rainu
అయ్యయో wallet కాలీ ఆయనే అయ్యయో credit limit a దాటేనే
పొఇన డబ్బుతో bangkok ఎల్తే kick ఒకటోచ్చేది super chick a దక్కేది (2) ఒప్పిగ్గా plan ఎసుంటే figure a set అయ్యేది ఈ bet గోలే తప్పేది అది జుట్టే పట్టుకు చంపేది release రోజు banner కడితే పేరే ఎంతో వచ్చేది hero తొ selfie a దక్కేది అయ్యయో wallet కాలీ ఆయనే అయ్యయో credit limit a దాటేనే
test series lo తేలకపోతే IPL వచ్చు అది త్వర త్వరగా result ఇచ్చు కోడి పందమేయవచ్చు, ఓడితే పలావ్ లోకి వచ్చు ఒక్క shot కే bigshot చేసే shortcut bettu పోతే interest everest అవవచ్చు, life లో lesson free గా వచ్చు
అయ్యయో wallet కాలీ ఆయనే అయ్యయో credit limit a దాటేనే