బాపు గారు మన తెలుగు వారి ఆస్తి . ఆయన గీసిన చిత్రాలు ఎంత అందంగా ఉంటాయో ఆయన తీసిన చిత్రాలు అంతే అందంగా ఉంటాయి . తెలుగుదనానికి తెలుగుపదానికి ఆయన చిత్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది . బాపుగారు అందించిన అజరామరమైన చిత్రాల్లోంచి కొన్ని సుమధురమైన ఆణిముత్యాల్లాంటి పాటలు వింటూ బాపూగారి గుర్తుచేసుకుందాం…
1. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా - సాక్షి
2. టాటా వీడుకోలు - బుద్దిమంతుడు
3. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి - సంపూర్ణ రామాయణం
4. ఎదగడానికెందుకురా తొందరా - అందాల రాముడు
5. గోగులు పూచే గోగులు కాచే - ముత్యాలముగ్గు
6. శివ శివ శంకర - భక్త కన్నప్ప
7. పాండవులు పాండవులు తుమ్మెద - మన ఊరి పాండవులు
8. సిత్రాలు సేయరో - మన ఊరి పాండవులు
9. సొగసు చూడ తరమా - మిస్టర్ పెళ్ళాం
10. చందమామ కంచవెట్టి - రాంబంటు
11. శ్రీరస్తు శుభమస్తు - పెళ్లి పుస్తకం
12.శతమానం భవతి - రాధాగోపాళం
13. నా ముద్దు రాధమ్మ రాగాలే - రాధాగోపాళం
14. గాలీ నింగీ నీరు - శ్రీ రామ రాజ్యం
15. జగదానంద కారకా - శ్రీ రామ రాజ్యం