కొన్ని అనుకోకుండా దొరికితే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అలా నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎక్కడో దాచి పెట్టి మర్చిపోయిన మనందరి ఫేవరెట్ 'బారిస్టర్ పార్వతీశం' పుస్తకం దొరికింది. ఆ పుస్తకం చూస్తున్నంత అందులో ఉన్న కథతో పాటు, ఏ క్లాస్ బోర్ కొట్టిన వెనక బెంచ్ కి వెళ్లి ఆ పుస్తకాన్ని తీసి చదువుకున్న జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయి.. అవి మీకు గుర్తు రావాలి అని ఆ పుస్తకం లో కొన్ని పేజీ లని ఇక్కడ పెడుతున్నాను. కాసేపు చదువుకుని ఆనందించండి మరి.
చదివారా? జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? మరి ఈ ప్రశ్నల్లో ఎన్నింటికి సమాధానాలు గుర్తున్నాయో చెప్పండి మరి..