This Micro Artist's Beautiful Pencil Carvings Are Mesmerizingly Beautiful!

Updated on
This Micro Artist's Beautiful Pencil Carvings Are Mesmerizingly Beautiful!

టాలెంట్ కు Boundaries లేనట్టే ఆ టాలెంట్ కు చూపించే పద్దతులకు కూడా Boundaries లేవు. మనం అనుకుంటే, ఆలోచిస్తే ఎన్నో రకాల కొత్త పద్దతులతో టాలెంట్ చూపించొచ్చు. పెన్సిల్ కార్వింగ్ ఆర్ట్ అనేది Extreme Sensitive Art. ఎందుకు సెన్సిటీవ్ అంటే మిగిలిన దాని కన్నా ఇక్కడ చాలా చిన్న సైజ్ లో ఆర్ట్ రూపొందించాలి, అలాగే పెన్సిల్ విరిగిపోకుండా కంప్లీట్ చేయాల్సి ఉంటుందనమాట.. ఇందులో మన తెలుగబ్బాయి మహేష్ శివ అద్భుతంగా చేస్తున్నారు. అక్షరాలు రాయడమే కష్టం అనుకుంటే ఇంకా ఆ పెన్సిల్ మీద వండర్స్ చేస్తున్నారు అందులో కొన్ని బెస్ట్..

Bullet Bike On Pencil Lead

BAAHUBALI on lead

Kabali Thalaivar

Little Ganesha

Life Partners

'Mother' Teresa

Chain On car-painter Pencil

Mother Land

True Friends Never Let You Down

Car

Chuk Chuk Train

Bird..

Symbol Of courage

Our Mickey

Without Soul

Heart In Heart

Proposal

Finally Our CB