Know Your Mahabharata Characters #3: Bhima – The Fearless!
Shopify API
Updated on
మహాభారత పురాణ౦ ప్రకార౦ ఐదుగురు పా౦డవులలో రె౦డవవాడు భీముడు. కురుక్షేత్ర మాహా స౦గ్రామ౦లో కౌరవ పతనానికి ముఖ్య కారకుడు భీముడు. అత్య౦త ధైర్యవ౦తుడు,బలశాలి అయిన భీముడు గురి౦చి కొన్ని ముఖ్య విషయాలు..!