పచ్చని ప్రదేశాలతో, ఆహార ధాన్యాల ఉత్పత్తి లో దేశానికి వెన్నెముకగా, అన్నపూర్ణగా ఖ్యాతి గాంచినవి మన తెలుగు రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ వాతావరణం సంక్రాంతి పండుగ సమయంలో ఒక అద్భుత దృశ్యం. నాలుగు రోజుల పాటు ఈ పండుగను చేస్తారు. అవి ...మొదటి రోజు 'భోగి', రెండవ రోజు 'మకర సంక్రాంతి ' (ఇది అసలైన పండుగ రోజు) మూడవ రోజు 'కనుమ'. మొదటి రోజైన భోగి గురించి, ఆ రోజుకి ఉన్న ప్రాముఖ్యత గురించి శ్రీ.చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన మాటలు మీకోసం క్రింది వీడియో లో ....