33 Crazy Caricatures & Comics By The Legendary Cartoonist Mrityunjay Garu

Updated on
33 Crazy Caricatures & Comics By The Legendary Cartoonist Mrityunjay Garu

Contributed By Krishna Prasad

మనకి మొదటి గురువులు తల్లి, తండ్రి. అమ్మ ప్రేమని పంచటం నేర్పిస్తుంది, నాన్న బాధ్యతగా ఉండటం నేర్పిస్తారు. ఇక మన జీవితంలో మొదటి హీరో ఎవరైనా ఉన్నారా..! అంటే కచ్చితంగా అది మన నాన్నే..!. నాన్నే మన మొదటి హీరో, మన ఆదర్శం. అలా చేనేత వస్త్ర నిపుణులు అయిన తన తండ్రి ని ఆదర్శంగా తీసుకుని, కార్టూన్స్ రూపొందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది, అందరి ప్రముఖుల మన్ననలు అందుకుంటున్నారు మృత్యుంజయ్.

మృత్యుంజయ్ చిలివేరు గారు చిన్నప్పటి నుంచి తండ్రి రామలింగం గారి ప్రోత్సాహంతో చిన్న చిన్న కార్టూన్స్ వేయటం నేర్చుకున్నారు. అలా కార్టూన్స్ వెయ్యటం లో నైపుణ్యం సాధించి ప్రొఫెషనల్ కార్టూనిస్ట్ గా 1996 లో ఒక పొలిటికల్ magazine లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టి నేటి "నమస్తే తెలంగాణ" దినపత్రిక లో చీఫ్కార్టూనిస్ట్ స్థాయి వరకు ఎదిగారు మృతుంజయ్. మన బెంగళూరు IIC దగ్గర నుంచి బ్రెజిల్, రొమేనియా, టర్కీ, ఇటలీ, చైనా వంటి దేశాల్లో కూడా మృత్యుం జయ్ కార్టూన్స్ ప్రదర్శించ బడ్డాయి అంటే ఆయన ప్రతిభ ఎంటో అర్థమవుతుంది. ఉదయాన్నే వార్త పత్రికలలో, తరచూ సోషల్ మీడియాలో కనిపించే మృతుంజయ్ గారి కార్టూన్ లు మనల్ని ఎంతగానో నవ్విస్తుంటాయి. ఆయన రూపొందించిన వాటిలో కొన్ని కారికేచర్స్...

1. Donald Trump

2. Kim Jong-un

3. Multiple Caricatures

4. Dalai Lama

5. Virat Kohli

6. M. Karunanidhi

7.Charlie Chaplin H

8. Hariprasad Chowrasia

9. Imran Khan

10. Malala Yousafzai

11. Sonia Gandhi

12. Ram Dev Baba

13. Imran Khan

14. Atal Bihari Vajpayee

15. Ayn Rand

16. KCR

17. RGV

18. Dasari Narayana Rao

మరికొన్ని కార్టూన్స్..

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.