Khaidi 150 songs vacchina deggara ninchi daaniki autoplay lo vacchina megastar playlist pettukoni songs vintute prati movie title songs lyrics lo inspirational lines chala inspiring anipinchey. Mari meeru eppudu vine mana megastar paatallo(songs) ee paatalu observe chesaara??
1.లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ....ఈ లోకంలో పుట్టడమే లక్కీ ....

అదృష్టానికి టాటా చెప్పేరు నీ కష్టానికి కోటా తెచ్చేరు ఆవేశానికి బై బై చెప్పేరు అనురాగానికి భాగం పంచేర
2. Ghallu ghallu mani sirimuvalle chinuke cheraga

మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచె జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనుర
3. Kodithe Kottalira Six Kottali

చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే...... చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే.... మాట ఉంది నీకు మాటిచ్హే టందుకే.... మనసున్నది ఆ మాటని నెరవెర్చే టందుకే..... ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే.....
4. Parare parare pam pam pam parare

raama banamante nee alochane ravanudu ante marineelo chedeea anjaneyudante are nee sahaname asalu dhayyamante adhi nee kopame chedune ventane ventaadi champaraa sahanam vetutho kopamne themparaa meesam melika thippi mundhukeyiraa mosam makkilirisi mundhareyyaraa
5. Thammudu are thammudu

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు అది మహాసముద్రం ఫ్రెండు సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న మహా నవలరా ప్యారు ఆ స్టోరీ కొట్టదు బోరు కగుడింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు
6. Chaila chaila

odipovatam tappukaadura chachipovatam tappu sodara chaavu okkate daarante ikkada undavaallu yentamandira jeevitam ante joke kaadura devudu icchina goppa gift ura daanni madhyalo katam chese hakku yevariki ledura
7. Premisthe Praanamistha

Premisthe pranamistha vanchisthe anthu chustha Saranante kommu kastha shashithe kala raastha Dhowrjanyam inka saagadhanta Svardhanni mattu pettamanta Snehanni panchi pettamanta Addosthe dhanchi kottamanta
8. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు .....

అమావాస్యలో చందమామకై వెదకవద్దు నీవు.. అంధకారమే వెలుగు చేసుకొని బ్రతకవద్దు నీవు.. ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుస్సు చూడు.. పేద బ్రతుకులో పెద్ద మనుషులు మనసు పెట్టి చూడు..
9. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ!....చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ.......

కళ్ళముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు సాటి మనిషి వేదన చూస్తు జాలిలేని శిలవైనావు కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగా మార్చేదా సంప్రదాయమంట
10. G.a.n.g. Gang Gang బజావో Bang Bang Gang Leader...

ఆవేశంలో రిబబ్బాబబ భగత్? సింగ్?కి రిబబ్బాబబ భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు. ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్?కి రిబబ్బాబబ శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు. ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా
11. తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం.....

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా(2) ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏదీ సొంతం కోసం కాదను సందేశంపంచే గుణమే పొతే ప్రపంచమే శూన్యంఇది తెలియని మనుగడ కధదిశలెరుగని గమనము కద
12. Ammante Merise Megham

ammante Merise Megham Kurise Vaanaa naannante Nilaakaasham Thala Vanchenaa nurella Aashaa dipam Nuvve Maa AaroPraanam nuvve Maa Taaraadipam Pujaa Pushpam
13. Jai Jai Ganesha Jai Kodatha Ganesha

మాలో చెడునే ముంచాలయ్య, లొలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు కులాసా
Mari meeku megastar movie lo me favorite song cheppandi, sorry andi kashtame anukondi but meeku nacchina vaatilo best cheppandi boss...
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.