Contributed By Krishna Chaitanya.
మనసుని నీకుఇచ్చి శిలగా నే మిగిలా శిల్పిగ నువ్వు మారీ ప్రాణం పోస్తావా మనసుని నీకుఇచ్చి శిలగా నే మిగిలా శిల్పిగ నువ్వు మారీ ప్రాణం పోస్తావా
నువ్వే లేకుంటే నాకు ఇక రేపు ఏది రూపం నాదేనా ఉపిరి నీవేగా ....!
సరిగమలే లేని సంగీతంలా దారే తెలియని గాలిపటంలా మిగిలున్న .......!
ఓ నా ప్రేమ ఓ నా ప్రేమ నీ కోసం జన్మించానమ్మా ......! ఓ నా ప్రేమ ఓ నా ప్రేమ నీ కోసం జన్మించానమ్మా ......!
ఏడూ ఏడూ జన్మల బంధం నీది నాది అని అనుకుంటు ఊపొంగిన నా సంతోషం సూన్యం ఐపోదా........!
కలలాగా నా కన్నులో కనుమరుగై నువ్వు పోకుండా కలకాలం నీ కౌగిల్లో నను భందిచెయ్యవ .......! నీ తోనే నా అడుగేస్తా .... చితిలోనా తోడుగా వస్తా ..
నా ప్రాణం నువ్వే...,సర్వం నువ్వే..... జీవం నువ్వే నా అమ్మవి కూడా నీవేగా ..........!
ఓ నా ప్రేమ ఓ నా ప్రేమ నీ కోసం జన్మించానమ్మా ......!