Dandaalayyaa song vinnavaallandharu, aa BGM ki, aa voice ki & mostly aa lyrics ki goosebumps feel ayyi vuntaaru for sure!
Aa song impact alantidhi... Alanti song ni manaki Baahubali laanti magnum opus ni icchina, Tollywood standards ni penchina mana Rajamouli gaarini uddhesinchi raasthe elaa untundhi, anedhe maa ee chinna prayathnam...
Aa song vinani vaallu vinandi okasari...
నీడని ఏనాడూ... చూడని సూరీడా... నిశిలో వేలిగేటీ... చల్లని రేరేడా... (2)
సినిమా సంద్రంలో... చుక్కై నువ్ చేరీ... సంద్రం పొంగించే... ఉప్పెన అయ్యేవా...
నీ చిత్రానికి ఛత్రం పట్టేవాళ్ళం, నువ్వంటే ధైర్యం పొందేవాళ్ళం, మేమయ్యా...
దండాలయ్యా... దండాలయ్యా... రారాజై నువ్వుండాలయ్యా... దండాలయ్యా... దండాలయ్యా... మారాజై నువ్వుండాలయ్యా...
ఆ ఈగకి నింగికి ఎగిరే భాగ్యం కలిగిందనుకుంటూ సంద్రాన్నే లంఘించీ... జపాను చేరేనుగా... ఈ శివునికి లింగం మోసే పుణ్యం దోరికిందనుకుంటూ దేశాలే తిరిగేసి ధన-తుపాను తెచ్చెనుగా...
నీ దారే సాహసమయ్యా... నీ వారే సైనికులయ్యా... మా రాజూ నువ్వే, పొగరూ నువ్వే, ధైర్యం నువ్వే, మా ఆశవి కూడా నీవ్వయ్యా...
దండాలయ్యా... దండాలయ్యా... విజయేంద్ర సుతా దండాలయ్యా... దండాలయ్యా... దండాలయ్యా... విజయాలనిలా పొందాలయ్యా...