దివాకర్ బాబు గారు సుమారు వందకు పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. నవరసాలు ఆయన కలం నుండి అలవోకగా జాలువారాయి. మనమెంతో ఇష్టపడే "జంబలకిడి పంబ, శుభలగ్నం, యమలీల, మావిచిగురు, చూడాలని ఉంది, ఆహ్వానం" మొదలైన సినిమాలకు రచయితగా పనిచేసి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. సినిమాల మీద ప్రేమ మూలంగానే బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలకు తన అనుభవసారాన్ని అందించారు. దివాకర్ బాబు గారు సోషల్ మీడియా లో గత కొన్ని సంవత్సరాలుగా తరతరాలకు చేరువయ్యేలా శిలా ఫలకం మీద ముద్రించగలిగేంతటి జీవన సత్యాలను వివరిస్తున్నారు.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
31.
32.
33.
34.
35.
36.
37.
38.
39.
40.
41.
42.
43.
44.
45.
46.
47.
48.
49.
50.