కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు.. వేమన రాసిన ఒకానొక పద్యానికి భావం ఇది.. నిజమైన రచయిత లక్షణం కూడా ఇంతే!! పేరాలకు పేరాలు రాయడం కన్నా సింపుల్ గా ఒక్క లైన్, రెండు లైన్ లలో సత్యాన్ని బోధిస్తారు. మనకున్న అతితక్కువ నిజమైన రచయితలలో గోథే ఒకరు. జర్మనీ దేశానికి చెందిన గోథే కవిత్వం, డ్రామా, సాహిత్యం, మత శాస్త్రము, మానవతావాదం, మరియు విజ్ఞాన శాస్త్రం మొదలైన రంగాలలో నిష్ణాతుడు. గోథే సత్యాన్ని వివరించడం మూలంగా ప్రపంచ నలుమూలలకూ విస్తరించగలిగారు. కొన్ని సూక్తులు మనలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటే, మరికొన్ని జీవన ప్రయాణంలో తోటి ప్రయాణికుడిగా మన భుజం మీద చెయ్యి వేసి చెబుతున్నట్టుగా ఉంటాయి. గోథే ఆలోచనలు కొన్ని..
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.
