ఆర్.పి. పట్నాయక్ గారి సంగీతానికి మన జీవితాలలో జరిగిన కొన్ని మరుపురాని చిన్నతనపు సంఘటనలకు కొంత సంబంధం ఉంది, అందుకే ఆయన పాటలు ఎప్పుడు విన్నా మన బాల్యం గుర్తుకొస్తుంది.. ఆర్.పి గారు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీయడం స్టార్ట్ చేసినా కాని ఆయన పాటలు ఇంకా ఎక్కడో ఒక చోట అంతెందుకు మన ఫోన్ లో కూడా వినిపిస్తూనే ఉంటాయి. నిజానికి మిగిలిన వారితో పోల్చితే ఆర్.పి గారు కొన్ని సినిమాలకే సంగీతం అందించినా గాని ప్రేమ పాటలు, డ్యూయెట్స్, మోటివేషనల్ ఇలా దాదాపు అన్ని రకాల ఎమోషన్స్ కు ది బెస్ట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. అలాంటి సాంగ్స్ లో కొన్ని..
1. Hero Introduction & Motivational
1. CM PM అవాలన్న.. (దిల్)
2. అమీర్ పేటకి దూల్ పేటకి.. (ఈశ్వర్)
3. కాకులు దూరని కారడవి.. (నిజం)
2. In Love
1. నీకోసం.. నీకోసం.. (నీకోసం)
2. నే తొలిసారిగా.. (సంతోషం)
3. అందమైన మనసులో.. (జయం)
4. కిటకిట తలుపులు.. (మనసంతా నువ్వే)
5. ఏమైనదో ఏమో.. (సంతోషం)
6. ఎలా ఎలా.. (నువ్వులేక నేనులేను)
7. ఏమో అవునేమో.. (నీ స్నేహం)
8. వేయి కన్నులతో వేచి చూస్తున్న.. (నీ స్నేహం)
9. ప్రియతమ తెలుసునా.. (జయం)
3. General Songs
1. చినుకు తడికి చిగురు తొడుగు.. (నీ స్నేహం)
2. తునీగ తునీగ.. (మనసంతా నువ్వే)
3. వాన వాన వాన.. (శీను వాసంతి లక్ష్మి)
DUET
1. ఇలా చూడు అరచేత వాలింది.. (నీ స్నేహం)
2. తియ తీయని కలలను.. (శ్రీరామ్)
3. నువ్వంటే నాకిష్టం.. (నువ్వులేక నేనులేను)
4. నువ్వంటే నాకిష్టమని.. (సంతోషం)
5. చెప్పవే ప్రేమ.. (మనసంతా నువ్వే)
6. ఏమంటవే ఓ మనస.. (నిన్నే ఇష్టపడ్డాను)
7. దేవుడే దిగి వచ్చినా.. (సంతోషం)
FULL ENERGETIC
1. నన్ను కొట్టకు రో తిట్టకు రో.. (ఫ్యామిలి సర్కస్)
2. మావో.. (చిత్రం)
3. గాజువాక పిల్ల.. (నువ్వునేను)
4. రాను రానంటునే చిన్నదో.. (జయం)
5. బుల్లి బుల్లి.. (శ్రీరామ్)
6. నడక చూస్తే వయ్యారం.. (జెమిని)
PATHOS
1. ఎందుకే ఇలా.. (సంబరం)
2. నీ కోసమే ఈ అన్వేషణ.. (నువ్వునేను)
3. ఊరుకో హృదయమా.. (నీ స్నేహం)
4. నీ స్నేహం ఇక రాదు అని (మనసంతా నువ్వే)
5. ఒక్కడై రావడం (ఆ నలుగురు)
6. Chukkalloki Ekkinode Chakkanodu