కార్టూన్స్ అంటే జోక్స్ తో పాటు ఆ బొమ్మలో Situation తాలుకు Expressions కూడా సరిగ్గా కనిపిస్తేనే ఆ కార్టూనిస్ట్ టాలెంట్ కు మంచి Recognition వస్తుంది. "మల్లిక్" గారు కేవలం కార్టూనిస్ట్ మాత్రమే కాదు గొప్ప కథ, నవల రచయిత కూడా. మన తెలుగులో బాపు, శ్రీధర్ లాంటి వారి కి లాగే మల్లిక్ గారి కార్టూన్లకు కూడా ప్రత్యేక అభిమానులున్నారు. ఆయన ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం నుండి ఆంధ్రభూమి వంటి న్యూస్ ప్రేపర్లకు, ఇంకా ఎన్నో మ్యాగజిన్ లకు తన కథలను, కార్టూన్లను ప్రజలకు అందిస్తున్నారు.. అది ఏ రంగమైన కాని మన పని ప్రత్యేకంగా ఉంటే మనకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అలా మల్లిక్ గారికి గుర్తింపు తెచ్చిన అలాంటి కొన్ని ప్రత్యేక కార్టూన్లు..

అభిమానులుంటారు జాగ్రత్త..

అలవాటు పడిన జనాలు..

ఆ హీరోకు చెత్త కథైతే ఓకే..

ఇంట్లో అమ్మ సంగతి ఏంటి..?

ఇదెక్కడి ప్రేమరా బాబు..

ఇప్పుడు వాడిని తిడ్తా..

ఇల్లొదిలి పారిపోతా..

ఈ ఓటర్లున్నారే..

ఎండని వాడుకుంటున్న ఇల్లాలు..

ఎలా తీసినా ఫ్లాపే..

ఓ నిజాయితీ ఎమ్మెల్యే పనికిమాలిన భర్త..

కథకు తగ్గ హీరోలు లేరు..

కొత్తదనం లేని సినిమా..

ట్రెండ్ మారింది..

డబ్బింగ్ వద్దన్న హీరోయిన్..

డైరెక్టర్ కొడుకుతో బిజినెస్..

తిట్లే పాటలైతే..

దొంగ సచ్చినోడు..

నిలువుగా నరుకుతున్న హీరో..

పరీక్షలు శిక్షలు..

పిచ్చి అవార్డులు వద్దంటున్న హీరో..

ప్రమాదంలో ఫ్లై ఓవర్లు..

ఫస్ట్ ఏది..

బెడ్ రూంలో హీరో సైలెంట్..

మాతో పెట్టుకోకు..

ముందు జాగ్రత్త..

రియల్ గా ముద్దుపెట్టిన హీరో..

లడ్డూలా.. గంజినీళ్లా..

సెల్ఫీ తెచ్చిన తిప్పలు..

హారర్ కే హారర్..
