2 days నుండి DJ ట్రైలర్ News Feed లో ఎన్ని సార్లు కనపడిందో హరీష్ శంకర్ గారి స్పీచ్ కూడా suggestion లో అంతే కనపడింది
"కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది"
గబ్బర్ సింగ్ టీజర్ లో ఈ dialogue వినగానే ఫ్యాన్ అయిన అవకపోయిన ఏం dialogue రా అని అనుకున్నాం రిపీట్ మోడ్ లో ఆ టీజర్ తెగ చూసేసాం
మనకి నచ్చిన హీరో ఒక పంచ్ dialogue కొడితే ఎంత high వస్తుందో !!
మన హీరో గురించి కూడా ఎవరైనా మాట్లాడితే దానికి double high వస్తుంది
అలాగే హరీష్ శంకర్ మన నచ్చిన హీరో గురించి మాట్లాడిన కొన్ని High ఇచ్చే మాటలేంటో తెలుసా !!
"చాలా మంది కి మేనమామ పోలికలు వస్తాయి కానీ గుణాలు కూడా రావడం అనేది చాలచాలా అదృష్టం"
About Said Dharam Tej"జన్మనిచ్చింది పునర్జన్మ ఇచ్చింది ఆయనే"
About Mass Maharaja Ravi Teja"ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు మనసు కాలం బుద్ది పనిచేయదు అంట అది జరిగింది ఇప్పుడు "
About Megastar"మళ్లీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడ !! "
About Jr.NTR"పని రావడం Talent పని చేయడం passion ఈ Talent, passion పర్ఫెక్ట్ ప్యాకేజీ బన్నీ!!"
About Allu Arjun "ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు "
About Pawan KalyanTrailer లాంచ్ లో ఆయన మాట్లాడింది విన్నారా?! చూడండి చెప్తా మీకే అర్థం అవుతుంది
