కొడితే గోడ బద్ధలై పోవాలి రక్తం ఏరులై పారాలి... నా Style ని చూసి Fans పిచ్చెక్కి పోవాలి అలాంటి స్టోరి కావాలి అని అడిగే హీరోలే గాని కథని బట్టి వాళ్ళని వాళ్ళు మార్చుకునె వాళ్ళు మన దగ్గర కొంచెం తక్కువనే..
Nithin - Sri Anjaneyam
Chiranjeevi - Yamudiki Mogudu
Mahesh Babu - Nani
Mahesh Babu - Nijam
Allari Naresh - Nenu
Sachin - Orey Pandu
Sharwanand - Amma Cheppindi
Kamal Hasaan - Swati Muthyam
Venkatesh - Chanti
Vikram - Aparichitudu
Vikram - Nanna
Nagarjuna - SCN