29 Iconic Characters By Brahmanandam Garu That Totally Stole The Show
Srikanth Kashetti
Updated on
అసలు బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్పాలి.. ఏం రాయాలండి బాబు.. 'అహనా పెళ్లంట' సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుండి మన జీవితాలలో ఆయన ఒక భాగం అయిపోయారు. ఎన్నో సినిమాలను తన కామెడితో సూపర్ హిట్ చేసేశారు, అంతకుమించి నవ్వించేశారు. బ్రహ్మానందం గారిని తలుచుకోగానే ఆయన రకరకాల Expressions గుర్తొచ్చేస్తాయి.. ఆయన పంచ్ విసరకపోయినా జస్ట్ అలా Casualగా చూసినా చాలు మనకు నవ్వొచ్చేస్తుంటుంది. "బ్రహ్మానందం" అంటే అపరిమితమైన ఆనందమంటారు.. నిజంగా ఆయనకు ఆ పేరు ఎలా ఊహించి పెట్టారో గాని నిజంగానే బ్రహ్మానందాన్ని పంచుతున్నారు. మనకు చాలామంది స్టార్స్ ఉన్నారు కాని కామెడిలో మాత్రం ఆయనే స్టార్. స్టార్ హీరోలు కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టిస్తే బ్రహ్మి మాత్రం అతి తక్కువ నెలలలోనే 900సినిమాలుకు పైగా నటించి ఏకంగా గిన్నీస్ రికార్డ్ కొట్టారు. ఇప్పటి హీరోలకు బ్రహ్మానందం గారితో నటించడం అంటే చాలా కష్టమైన పని.. ఆయనతో నటనలో పోటి మాత్రమే కాదు, ఆయనను చూసి నవ్వకుండా నటించడంలో కూడా మన హీరోలు చాలానే కష్టపడుతుంటారు.. బ్రాహ్మి గారికి సినిమాలలో కొన్ని పేర్లు పెడుతుంటారు, ఆ పేరుకి ఆయనిచ్చే Expressions Hilarious అసలు.. అలాంటి కొన్ని పేర్లు..
1. Aha Naa Pellanta -Ara Gundu2. Manmadhudu -Sooribabu Lavangam3. Simhadri -Talupulu4. Pokiri -Brahmi, The Software Engineer5. Vikramarkudu -Duvva Abbulu6. Krishna -Bobby7. Jalsa -Pranav8. Ready -Mc Donald Murthy9. Baadshah -Pilli Padmanabha Simha10. Konchem Ishtam Konchem Kashtam -Gachibowli Diwakar11. Kick - Halwa Raj/Parugu Prakash Raj12. Dookudu -Padmashri / Singapore Rajeswara Rao / Champak Seth13. Naayak -Jilebi14. Attarintiki Daredi -Baddam Bhaskar15. Race Gurram -Kill Bill Pandey16. Loukyam -Sippy17. Dohchay -Bullet Babu18. Khaidi No. 150 -Doberman19. Alludu Seenu -Dimple20. Badrinath -Batting Baba21. Mr. Perfect -Jalsa Kishore22. Jagadeka Veerudu Atiloka Sundari -Vichitra Kumar23. Arya 2 -Mr. Dasavathaaram24. King -Jayasurya25. Neninthe -Idli Vishwanath26. Jai Chiranjeeva -Shanthi Swaroop27. Bobby -Ammiraju old B.A28. Anaganaga Oka Roju -Michael Jackson29. Adhurs -Bhattu
Brahmanandam garu comedy okkate kaadhu, edaina cheyyagalaru. He really is a complete actor. Kaani aayanalo manam comedian ni maathrame chodagaluguthunnaam.....!