An Imaginary Story of an IAS Officer who Passed the Interview with Positive Attitude!

Updated on
An Imaginary Story of an IAS Officer who Passed the Interview with Positive Attitude!
అద్వైత్ జీవన గమనం, గమ్యం భారతదేశ పేదరికాన్ని నాశనం చేయ్యడం... దాని కోసం "IAS" Preliminary Exam, Main Exams మీద దాడి చేసి Qualify అయ్యాడు. ఇక మిగలిన Personal Interview కోసం తలపండిన దిగ్గజాలైన ఆఫీసర్స్ ముందుకు వెళ్తున్నాడు...Ground Floor లో ఉన్న అద్వైత్ ఒక్కో మెట్టు ఎక్కుతు... తన Life లో జరిగిన ఒక్కొక్క భాదకర సంఘటనను దాటి ఇక్కడికి తీసుకువచ్చిన నాటి కన్నీటి సాక్ష్యాలను తలుచుకుంటున్నాడు. ఒక్క జన్మకు ఒక్కతె తల్లి ఒక్కడే తండ్రి, కాని అద్వైత్ కి అమ్మా,నాన్నలు అంటే చెత్తకుండి దగ్గర పారేసి ఒదిలేసేవారని మాత్రమే తెలిసింది తనని కూడ చెత్తకుండిలో విసిరేసినప్పుడు. వీది కుక్కలతో చేసిన పోరాటం... అక్కున చేర్చుకున్న హాస్టల్లో ఆకతాయుల అల్లరి చేష్టలు, వార్డేన్ ఇంటి బాత్రూమ్ నీ తన అరచేతి తో Clean చేసిన దృశ్యాలు,తన లక్ష్యం కోసం యే ఒక్క అమ్మాయితో చనువు గా మెలగనందుకు తనని ఒక చేతకాని Gay అంటు గేలి చేసిన Situations...నాతో పాటు ఇలాంటి కష్టాలని అనుభవిస్తున్న నా భారతదేశాన్ని నాలంటి వాడు కాకుండా ఇంకెవడు బాగు చేయగలడు? అంటు..... ముళ్ళమీద, నిప్పులమీద, బురదలో నడిచిన దారులన్ని ఇప్పుడు తాను వెళ్తున్న దారిలో అతన్ని వెంటాడుతున్నాయి. నేను గెలవాలి...ఎలాగైనా గెలవాలి నాలాంటి వాడు ఎవరు కూడా నేను నడిచిన దారిలో నడిచే పరిస్థితి రాకుడదు... నా దేశాన్ని అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటు Interview చేసె ఆఫీసర్స్ ని చూసాడు. ఆఫీసర్స్ అద్వైత్ Certificates ని చూసారు తన Brilliant Marks కి చాల Impress అయ్యారు. Subject Related Questions కి కూడా Perfect Answers ఇచ్చాడు. కాని ఇక్కడ వాళ్ళకొ అనుమానం వచ్చింది,Marks పరంగా,Subject knowledge కూడా చాల బాగుంది కాని ఎప్పుడో జరిగన History గురుంచి,Current Affairs గురుంచి కష్టపడితే ఎవ్వరైనా తెలుసుకోవచ్చు,కాని Sudden గా వచ్చె Problems ని Handle చేయగలడా?? ఆ విషయంలో కాని అతనికి అంత సామర్ద్యం ఉందా అని అది తెలుసుకోవడానికి అందులో ఒక వ్యక్తి ఇలా చేయమని చెప్పాడు... ఆఫీసర్:: అద్వైత్ ... నీకు అక్కడ కిటికి కనిపిస్తుంది కదా.. అద్వైత్:: Yes Sir. ఆఫీసర్:: "వెంటనే ఆ కిటికి లో నుండి దూకు..! (వాళ్ళు ఉన్నది 7th Floor లో) (అద్వైత్ ఏం మాట్లాడకుండ నేను గెలవాలి అంటు ముందుకు వెళ్ళాడు...) ఇలాంటి Candidate కోసం ముందుగానే కింద Security Arrangements చేసారు. ఆఫీసర్స్ అందరు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు కోరుకున్నది జరుగుతుందా అని... అది Two Doors ఉన్న Window. "అద్వైత్ ఒక Door నుండి పక్కకెళ్ళి ఈ Door లోనుండి ఇటువైపు లోపలకి దూకాడు" వాళ్ళు చెప్పినట్టు కిటికి లోనుండి దూకాడు...(పక్కడోర్ నుండి బయటకు వెళ్ళి ఆ Door నుండి ఇటువైపు లోపలికి దూకాడు) All Officers:: వాళ్ళు ఏదైతె జరగాలని అనుకున్నారో అదె చేసి చూపించాడు.That Is The Spirit Of Positive Soul(with Claps) అంటూ అతనికి జాబ్ ఇచ్చేశారు. శ్రీరాముడు, అర్జునుడు, మహాత్మ గాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా, మన సచిన్ టెండుల్కర్ ఇంకా ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నో అవరోధాలు దాటి అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం టాలెంట్, అదృష్టం,కష్టం మాత్రమే కాదు ఎదురు తిరిగే ప్రతి సమస్యను పాజిటవ్ గా చూడటం కూడా... Life లో Positiveness అనే Software ని Install చేస్తే Negative Thoughts అనే Virus ని జీవితంలోకి రానివ్వ కుండా మన లైఫ్ అనే Computer ని మనకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు.