అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని అన్నారు మహాకవి కాళోజి గారు.. ఆ సిరా చుక్క అక్షర రూపంలో మాత్రమే కాదు కార్టూన్ రూపంలో కూడా ఆలోచనలు రేకెత్తించగలదు.. అలా మన తెలుగు న్యూస్ పేపర్ల ద్వారా ఎంతోమంది కార్టూన్ల రూపంలో ప్రజలను ఛైతన్య పరుస్తున్నారు.. ప్రతి ఒక్కరి శైలి దాదాపు ఒకే విధంగా ఉన్నా కాని వారు చెప్పే దానిలో క్రియేటివిటి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది అలాగే మన మృత్యుంజయ్ గారిది కూడా ఒక ప్రత్యేక శైలి.
వాటిలో మచ్చుకు కొన్ని..