నువ్వెంత... రా! నా ముందు ఒక చీమంత అని Compare చేస్తు ఎదుటివారిని తీసిపారేస్తుంటారు చాల మంది ... కాని పాపం వాళ్ళకి తెలియదు ఒక మనిషి చేయలేని చాల పనులను కూడా చేయగలవు అని. మనిషి తల వెంట్రుక కన్నా తక్కువ బరువు ఉండే చీమ మనిషి కన్నా చాల Aspects లో ముందున్నది.
Ants Can Carry Up to 5000 Times Their Own Body Weight:
అవును మీరు చదివింది నిజమే కొన్ని రకాలయిన చీమలు వాటి Body weight కన్నా 5000 రెట్లు ఎక్కువ Weight దాని తల తెగిపోయే వరకు weight మోయగలదు. అత్యంత అరుదుగా ఉండే ప్రాణులలో మాత్రమే ఇలాంటి ధృడమైన Muscles ఉంటుంది. మనం మహా అయితే మన Body weight or 2 Times Better గా Lift చేయగలం ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే ఓ Personal Trainer Guidance తో , Proper Diet తో Gym లో రక్తం చెమటగా మారేలా కష్టపడితే మహా అయితే 500kgs మోయగలం అంతే, కాని చీమ ఏ Exercise లేకుండా తన వేయిట్ కన్నా 5000 రెట్లు ఎక్కువ మోయగలదు.
Ants Can Identify Easily:
చాల రోజుల తర్వాత కలిసిన ఒక సాటి మనిషిని గుర్తుపట్టడానికి గంటల తరబడి ఆలోచిస్తుంటాం ఇంకా సవాలక్ష Photo identity Cards , వాటికోసం రోజుల తరబడి enquiries .... కాని ఒక చీమ ఇంకొక చీమను గుర్తించడానికి unique Head-shape సహాయంతో Touch చేసి Smell చూసి ఈ చీమ వాటి Nest కి చెందినవా కాదా అని గుర్తించి అప్పుడు వాటి గూడులోకి అనుమతిస్తాయి.
చీమ జనాబా ఎంతో తెలుసా???
321,034,624,829,901,000. ఇది ఏ Phone Number కాదు , 12,000 రకాల జాతుల జనాబా ఇది ఇన్ని చీమలు ఈ భూమి మీద ఉన్నాయని Recent Research చెబుతుంది. ఒక్క అమేజాన్ అడవిలోనే ఎకరానికి 35,00,000 లక్షల చీమలున్నాయి. నిజంగా మనమే వాటిముందు చీమంతా...
రోజుకు 250 సార్లు నిద్రపోతాయి:
కాని చిన్నపాటి కునుకు(Nap) మాత్రమే అది కూడ సుమారు ఒక నిమిషం మాత్రమె, తరువాత వాటి పని అవి చేసుకుంటాయి. ఇలా ఒక రోజుకు Almost 5 Hours నిద్రపోతాయి.
Ants Formation:
ఈ భూమి మీద వ్యవసాయం చేస్తున్న ప్రాణులు కేవలం నాలుగు జాతులు మాత్రమే... అవి మనిషి , చెదపురుగులు , బార్క్ బీటల్ ఇంకా చీమలు.... మనిషి కన్నా
ముందే లక్షల సంవత్సరాల నుండి చీమలు వ్యవసాయం చేసాయి కాని అవి మనలాంటి Food Items పండించవు , Fungus ని Form చేసేవి , ఒక Certain Size వచ్చేంత వరకు పెంచి Wait చేసి అన్ని కలిసి ఫంగస్ ను పంచుకుని తింటాయి. కాని ఇప్పుడు చాల తక్కువ మాత్రమే ఇలాంటి Farming చేస్తున్నాయి.
Group Co-ordination:
మనం ఒక వ్యక్తిని Help అడగాలంటే చాల ఇబ్బంది పడుతుంటాం, ఎదుటివారు ఏమనుకుంటారా అని అలాగే Help చేయలన్న కూడ అంతె. కాని చీమలకు అసలు ఏ Ego ఉండవటా... గ్రూప్ Co-ordination విషయంలో ఇప్పుడు చాల Multinational Companies చీమల గురుంచిన Example చెప్తు వారి Employees నీ Teach చేస్తున్నాయి.
Disciplined Lifestyle:
మనం చాల చోట్ల చూస్తుంటాం ఒక చీమను అనూసరిస్తు ఇంకొక చీమ అలా అన్ని Line గా వెళ్తాయి... ఎందుకంటే ముందు వెళ్తున్న చీమ మీద నమ్మకం అవి ఎప్పుడు దారి తప్పవు. వాటి స్థావరం నుండి కలిసికట్టుగా వెళ్తాయి. అవసరమైన ఆహారాన్ని అక్కడే తినేసి మిగిలినది వాటి Nest కి తీసుకెళ్తాయి.
Ants Strength:
మన ఇంటి గోడకు ఒక మేకును కొట్టాలంటె చాల కష్టపడుతుంటాం, కాని చీమలు ఏ Sound లేకుండా వాటి స్థావరాన్ని ఏర్పరుచుకుంటాయి ... మనం చూస్తున్న పాముల పుట్టలు కూడ చీమలు వాటకోసం కట్టుకున్నవే.
Ants Are Not Our Enemies:
మహా అయితే వాటి దారిలో అడ్డువచ్చినప్పుడు లేదా Irritate చేసినప్పుడు మాత్రమే కుడతాయి , కాని ఏ చీమ Poisonous కాదు.. Heavy Forest లో ఉండే
Driver Ants మాత్రమె poisonous... మన ఇంట్లో ఉండె Trees, Wood కి పట్టే Termites ని , పొలంలో పెరిగే కొన్ని రకాల Insects ని Kill చేస్తాయి...
ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా పనికి రాని వారు కాదు ప్రతి ఒక్కరికి ఒక Unique Identity, Strength And Benefits ఉంటాయి. వాటి నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, వాటిని గౌరవించాల్సిన బాద్యత కూడ ఉంది.