Summer ante Cinemalu, Cricket. Mana country ki Cricket and Cinema rendu kallu lantivi.. idhantha waste gaani matter ki vastha... Majili, Chitralahari ee Summer ki manchi boost ichina BB lu.. adhenandi blockbuster lu.. nuvva nena annattu vunnai aa movies and aa movies lo dialogues... ika Cricket ki vasthe.. IPL, roju manalni entertain chesthune vundhi.. okko team dhi, player dhi okko position, okko tension.. aa position ki thaggattu achu guddinattu saripoye konni dialogues ee movies lo vunnai avento chuddham...
Chitralahari Dialogues : 1.నేను వెళ్తాను..నువ్వు వెళ్ళిపోయి చాలా సేపయ్యింది Mana Bangalore style ki thaggattu
2. బాధపడకు బాబాయ్ నీకు ఒక మంచి రోజు వస్తుంది. ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మని చెప్పు బాబాయ్ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటాను.. Idhi Mankading badhithudu Buttler babai ki..
3. ప్రేమ అంటే చెప్పటంకాదు.. చెప్పలేకపోవటం... Russel ki idhi picha apt Amma!!
4. నా ఆట ఏదో నేనే ఆడతాను.. ఓటమైనా గెలుపైనా నాదే కావాలి. Kohli anna antharmadhanam...
5. నాకు నిన్ను ఇబ్బంది పెట్టడం తెలీదు లహరి.. ఇష్టపడటం మాత్రమే తెలుసు Ben stokes Garu. Peru Goppa Ooru Dhibba..
6. Hair and Love are not in our Hands Wicket teesthe mana chethiki dorakadu..
7. స్విగ్గి లో పెట్టిన ఆర్డరా ఇంట్లో కూర్చుంటే గంటలో రావటానికి సక్సెస్... టైం పడుతుంది Gayle tho mamuluga vundadhu mari...
8. నీ లైఫ్ నీకంటే ఎవరికి ఇంపార్టెంట్ కాదు... Nehra ji Motivation
9. ఒక సమస్య వస్తే వదిలేయడమనేది పరిష్కారం ఎలా అవుతుంది ! Catch lu pattandayya ! Bangalore Boys..
10. ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే అది హెడ్లైన్సే, ఎప్పుడు ఓడిపోతున్నవాడు గెలిస్తే అది హిస్టరీ. Ee dialogue yeavriki set avvuddho special ga cheppakarledhu...
Majili Dialogues : 1. దేవుడు కూడా తప్పులు చేస్తుంటాడు... మనుషుల్లా దగ్గరకొచ్చి సారీ చెప్పలేడు కదా.. అందుకే మన దగ్గర నుండి ఒకటి పట్టికెళ్ళినప్పుడల్లా మనకు ఇంకోటి ఇస్తాడు... Ravali Steyn Kavali Steyn
2. ఒక్కసారి పోతే తిరిగి రాదు రా.. అది వస్తువైనా మనిషైనా... Idhi kuda andhariki..
3. మనం లవ్ లెటర్ మీద రాసుకున్న అమ్మాయి పేరు వెడ్డింగ్ కార్డ్ మీద ఉండదు రా! Oka fan maroka fan tho
4. ప్రేమ అంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా Prathi team ki varthisthundhi..
5. మీరు తను మందు మానేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కాని నేను తన మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుండు అనుకుంటున్నాను... Siraj anna...
6. మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్లకే ఎక్కువ భయపడతాం... Russel. Migilina Teams meeda aithe okay ! Mana fav team meedha aduthunnappudu matram bhayam vesthundhi...
7. నీకు అమ్మ ఎలాగో నాకు తను అలా.. నాన్న CSK