Contributed by Krishna Prasad
ఏంటండీ... బాగా ఎంజాయ్ చేస్తున్నారా పండగని. హా..! చేస్తున్నారా.. సరే ఇంకేంటి మరి భోగి, సంక్రాంతిని ఎలా గడిపారు... కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఆనందంగా, ఉల్లాసంగా గడిపాం.. అలాగే సినిమాలు చూశాం.. కోడిపందాలు చూశాం, అలాగే ఈరోజు కూడా చూస్తామ్.. హా! సరేనండి. మరి మన పొట్ట పూజ గురించి.. మ్మ్.. బూరెలు, గారెలు, అరిసెలు, పాయసం, పులిహోర, ముద్దపప్పు నెయ్యి.. అబ్బా ఇరగదేసేసం. అబ్బా.. నాకు కూడా నోరు ఊరిపోతుంది.. ఇక ఈరోజు కనుమ అంటే, "కాక్క, ముక్కా" గత రెండు రోజులు గా నాన్ వెజ్ ముట్టుకోని మనకి, ఈరోజు నాన్ వెజ్ పండుగ. మరి ఈరోజు సంగతి మాత్రం నాకు వదిలెయ్యండి. I mean ఈ రోజు మీకు మన గోదావరి నాన్ వెజ్ రుచుల గురించి చెప్పబోతున్నా...
1. గోంగూర మటన్

2. నాటుకోడి ఇగురు

3. మటన్ మమిడికాయ

4. బొమ్మిడైలా పులుసు

5. చికెన్ ఆవకాయ

6. మటన్ పులావ్

7. రొయ్యల వేపుడు

8. రొయ్యల పచ్చడి

9. నాటుకోడి పులుసు

10. పులస చేప పులుసు

11. పీతల పులుసు

12. కోడి కూర చిల్లు గారి

13. గోంగూర బోటి
