కార్టూనిస్ట్ కృష్ణ గారు అన్ని రకాల భావాలను తన ప్రత్యేకమైన ఆర్ట్ రూపంలో అద్భుతంగా ప్రదర్శించగలరు. దేశ రాజకీయాలపై గానీ, ప్రస్తుత సమాజ మనోస్థితి గురించి గాని, మన ఇంట్లో జరిగే సంభాషణల ద్వారా కూడా కృష్ణ గారు హాస్యాన్ని పిండగలరు, మరికొన్ని కార్టూన్ల రూపంలో చేదు నిజాన్ని తెలిజేయగలరు. కృష్ణ గారు వేసిన వేల కార్టున్లలో కొన్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టం కాని తప్పడం లేదు.

1. న్యాచురల్ ని నరుకుతున్నాం, ఆర్టిఫిషియల్ కోసం..

2. దోచుకోవడమే ఉద్యోగం..

3. ఇంకేంటి కానివ్వండి.. ఫుల్ టి.ఆర్.పి..

4. ఇప్పుడు కాదు రా, పెద్దయ్యాక తెలుస్తుంది..

5. తీసుకురామ్మ.. వీలుంటే ఓ సెల్ఫీ కూడా పెట్టించు. "మై లాస్ట్ పోస్ట్" అని..

6. మరీ అంత ఎగ్జైట్మెంట్ చెప్పకు, తను కూడా ఎంజాయ్ చేయాలని వచ్చేస్తుంది!!

7. నువ్వు పెద్దయ్యాక "రెమిడీ స్వామి" ఐపోతావు పో..

8. గుంట ను చూస్తూ గుంట ను చూసుకోలేకపోయాడు.. పాపం అభాగ్య జీవి..

9. ఏడిశాడు.. రెండు నెలలైతే ఇతనే బతిమాలి మరి ఉద్యోగమిస్తాడు.!

10. నీ దెబ్బకు రేపటి నుండి మతిమరుపు టాబ్లెట్ కూడా వేసుకుంటాడు లే..

11. మంచి పనిచేశావు.. -సూర్యుడు.

12. మాతో పెట్టుకోకు..

13. అవును..

14. లేదంటే వంట వచ్చేదుంటే కూరగాయల మార్కెట్ పక్కన తీసుకునేవాడు.

15. పాపం లేత దొంగ.

16. ఇప్పుడిదే కాస్ట్ లీ సంబంధం.

17. ఎప్పుడో సుఖంగా జరిగినట్టుంది. ఆ సెంటిమెంట్ అలవాటైపోయింది.

18. పుట్టిల్లు స్టువర్ట్ పురం.

19. వీడు మరీ దిగజారిపోయాడు.!
