Contributed by Yagna Narayana
Manamandaram just kshanikamina aanandala kosam evevo tappulu chesesi tarvatha regret avthu badha paduthu untam.. But avevi real kadu.. Avasaram lo unna manishiki manam chese sahayam , badhapadthunna bratukulaku dhairyam ichi prothsahinche oka chirunavvu - ive sashvatham.. Here's a small musing about life - its importance and things you shouldn't worry about!
ఆకాశమంత ఆశలు కొండంత కోరికలు భూదేవి మోస్తున్నంత భారాలు సముద్రమంత కష్టాలు పట్టువిడవని పంతాలు భరోసా లేని బంధాలు క్షణకాలపు ఆవేశాలు గుండెనిండా గాయాలు నేర్పిస్తుంటాయి గుణపాఠాలు
దీనికోసమేనా ఆరాటం అలుపెరుగని పోరాటం చేస్తుంటాం నిరంతరం యుద్ధం ఈ జీవితాంతం మనం చేసే సహాయం చిరునవ్వు దరహాసం ఇవి మాత్రమే కదా శాస్వతం అవే కల్పిస్తాయి సమాజం లో స్థానం
మనలో ఉన్న మంచి చెడుల నిరంతర పోరాటమే ఈ మానవ ప్రస్థానం ఎప్పుడు తెల్సుకుంటుందో ఈ నవ భారతం...