హీరోలు, పొలిటీషియన్స్, సామాన్య పౌరులు, సింగర్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా అవేర్ నెస్ కల్పిస్తున్నారు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఈ సమయంలో మన తెలుగు కార్టూనిస్ట్ లు భయం కంగారులలోనూ నవ్వు తెప్పించగల సిద్ధహస్థులు. ఇప్పుడు మీరు చూడబోయే చెమక్కులన్నీ లేపాక్షి గారు, రాజు గారు, పైడి శ్రీనివాస్ గారు వేసినవి.
1. కాన్సెప్ట్ బాగుంది, ప్రైమ్ లో రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.

2. పారిపోండి వాడు మనవైపే దూసుకువస్తున్నాడు(హాలీవుడ్ తెలుగు డబ్బింగ్)

3. బంగాళా భౌ భౌ!!

4. వార్ని!!

5. వీళ్ళిద్దరికి బుద్దిలేదు, ముక్కును కాకుండా నోటిని కవర్ చేసుకుంటున్నారు..

6. ఆ ఉన్నారండి, ఎవరిపని వాళ్ళు చేసుకుంటున్నారు(రిటర్న్ వచ్చేటప్పుడు).

7. హ్హహ్హాహ్హా

8. అంటే అక్కడ కూడానా..

9. ఎసుంటి ఎసుంటి బ్రాండ్ మందు తాగేటోన్ని ఏమ్ హాలత్ అయిపోయిందిరా!!

10. చెప్పడు సిస్టర్!!

11. ఏమ్ లాజిక్కు గురు!!

12. అలవాటు పడ్డ ప్రాణం మరి.

13. మాస్క్ మ్యాచింగ్ సెంటర్..

14. తిత్తి తీస్తా!!

15. పాపం ప్రాక్టీసు చేసుకుంటున్నారు వదిలేయండి పిన్ని గారు..

16. వాడ్ని అక్కడే కొట్టారట!!


18. సి మిస్టర్ సూర్యారావ్ యూ కాంట్ హార్ట్ మీ ఒకే!!

19. చచ్చాన్రో..

20. నో కామెంట్స్

21. త్వరగా తెయ్యవే నవ్వలేక చస్తున్న!!

22. పొట్ట పగిలేలా ఉంది

23. రాని చూసినోడు ఎవడి పాపాన వాడు పోతాడు.

24. ఇందులోనూ పాజిటివిటీని చూడాలి.

25. పుట్టెడు బుద్ధులు.

26. ఇంతకీ ఈ కల మీకు నచ్చిందా నచ్చలేదా.?

27. వామ్మో!!

28. ఎవడ్రా నువ్వు మా ఫ్రెండ్ గాడి ఫోన్ నుండి కాల్ చేశావు.?!

29. చెంజింగులు జంపింగులు.. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్..

30. మాస్క్.. మాస్క్ పెట్టుకోలేదండి!!

31. రియాలిటీ..

32. కోవిడ్ కన్నా ప్రమాదకరం..
