Contributed by Krishna Prasad కళాకారులకి సృజనాత్మకత ఎక్కువ. అలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా ప్రయోగాలు చేయటానికి ఇష్ట పడుతుంటారు కళాకారులు. ఇక చిత్రకారుల విషయం లో అయితే ఇలా ప్రయోగాలు చెయ్యటం ఎక్కువ. ఎప్పుడు ఒకే చట్రంలో ఉండకుండా, ప్రతి చిత్రకారుడు తమ తమ సృజనాత్మకతతో చిత్రాలు గీస్తుంటారు, వాటి గురించి వివరిస్తూ ఉంటారు. అలా తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినవారు విజయవాడ కి చెందిన మాచర్ల కనక బాబ్జీ గారు. అందరిలాగే కుంచె తో చిత్రాలు గీయకుండ ఏదైనా కొంచెం ప్రత్యేకంగా వుండాలని కంప్యూటర్ మౌస్ తో చిత్రాలు రూపొందించారు బాబ్జీ. "Mouse art" పేరుతో తక్కువ సమయంలో నే సంఘ సంస్కర్తలు, సినిమా తారలు, దేశ విదేశాల ప్రముఖులు కి చెందిన సుమారు 500 చిత్రాలను రూపొందిచారు బాబ్జీ. అంతే కాకుండా మన తెలుగు వారైన మనకి తెలియని ఎంతో మంది గొప్ప వాళ్ల చిత్రాలు గీసి వారి గురించి వివరిస్తుంటారు బాబ్జీ గారు. ఆయన మౌస్ నుంచి జాలు వారిన కొన్ని ఆర్ట్స్ ని ఇప్పుడు చూద్దాం...

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

31.

32.

33.

34.

35.

36.

37.

38.
