స్వరాలకి మూలమైన ఆ సరస్వతి దేవి తన గొంతు ని మన కోసం ఈ భూమి కి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిలా పంపింది. ఆ స్వరం మన అమ్మ లాగ ఆ వేంకటేశ్వరుడిని తెల్లవారుజామున “సుప్రభాతం” తో మేలుకోలుపుతూ , “జ్యో అచ్యుతానంద” అని నిదుర పుచుతూ ఉంది. ఆ గొంతులో లో ఒక పవిత్రత , దైవత్వం, ఆమె కీర్తనలు వింటుంటే ఒక స్వాంతన భావన మనకు కలుగుతుంది. దైవ చింతన లేని వారు సైతం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు పాడిన స్తోత్రాలను వింటూ భక్తులు అయిపోతారు. ఆమె గొంతు నుండి జాలు వారిన కొన్ని స్వరామృతాలు ఇవి.
1. వాతాపి గణపతిం
2. సుప్రభాతం
3. విష్ణు సహస్రనామం
4. భావయామి గోపాల
5. దేవ దేవం భజే
6. భజ గోవిందం
7. హనుమాన్ చాలీసా
8. భావములోన
9. బ్రహ్మ కడిగిన 10. కంటి కంటి 11. జ్యోఅచ్యుతానంద 12. వందేహం 13.శ్రీమన్నారాయణ
14. నామ రామాయణం
15.డోలాయాం
16. Carnatic Songs of M.S. SubbuLakshmi Garu
17. Top 75 Keerthanas of MS Subbulakshmi Garu - 1
18. Top 75 Keerthanas of MS Subbulakshmi Garu - 2
మనస్సుకి బాలేనప్పుడు ఓ సారి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆమె కీర్తనలు వినండి, ప్రశాంతంగా నిద్ర పట్టి మీ మనస్సు బాగావుతుంది.