Oka Praanam song oka addiction. Enni saarlu vinna inka thanivi teeradhu....! Asalu Baahubali choosthunte Prabhas meedha bhayankaranga abhimaanam perigipoyyi, naaku baaga nacchina ee paata ni aayana kosam maarchi raasesaanu. Edho chinna prayatnam tribute ivvadaniki.
ఒక స్నేహం, ఒక బంధం, చెప్పిందా! ఈ కథనం...
ఒక ధైర్యం, తన విల్లై, జరిపిందా! ఈ కధనం...
'ఈశ్వర్' తోనే మొదలయ్యిందా శాశ్వతమౌ పయనం, 'ప్రభాస్' అనే నగం...
రారా రమ్మని, రారా రమ్మని, పిలిచిందా దేశం! నిర్మించెగా మైనపు శిల్పం...
శిల తానై, ఉలి తానై, మలిచేనా! తన రూపం...
మలుపేలే, ప్రతి గమనం, గెలుపేమో, తధ్యం... తధ్యం...