సినిమాల్లోనే కాదు పాతతరం వాణిజ్య ప్రకటనలలోను ఓ క్రమశిక్షణ, ఓ పద్దతి కనిపిస్తుంటుంది. టీవీలు లేవు, రేడియోలు ఖరీదైనవి.. ఇక సామాన్యుడికి అతి చేరువగా ఉండేవి దిన, వార, మాస పత్రికలు. వీటిల్లోనే నాడు ఎక్కువగా ప్రకటనలు వేసేవారు. అప్పటి పరిస్థితులు, ప్రజల మనస్తత్వానికి తగ్గట్టుగా క్రియేటివిటీని జోడించి వినియోగదారులకు చేరువయ్యారు. ఇవన్నీ కూడా మన తెలుగులో 1947 నుండి 1977 వరకు వివిధ పత్రికలలో అచ్చయిన ప్రకటనలు. (నాటి సంగతులను అపురూపంగా దాచి ఇప్పటి తరానికి అందజేస్తున్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు..)
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

31.

32.

33.

34.

35.

36.

37.

38.

39.

40.

41.

42.
