General గా మన హీరోల వయసు పెరుగుతున్న కూడా వారి వయసు చాల వరకు అస్సలు కనిపించదు, కాని వయసుకు తగ్గ పాత్రలు చేయడం లేదంటుంటారు మనవాళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుండే అప్పుడప్పుడు అలా అలా తళుక్కుమని వారి Stardom ని పట్టించుకోక వారి వయసుకన్నా ఎంతో ఎక్కువ ఉన్న పాత్రలు చేస్తు వయసుతో సంబందం లేకుండా కథ డిమాండ్ ని బట్టి నటిస్తున్నారండి బాబు ... ఇప్పుడున్న కొంతమంది యంగ్ హీరోలు కూడా సినిమాల్లో తళుక్కుమని ఆడియన్స్ ని ఎంటర్టైన్చేస్తు వయసుమళ్ళినప్పుడు మనోళ్ళు ఎలా ఉంటున్నారో మనకు ఇప్పుడే చూపించేస్తున్నారు.
1. చిరంజీవి (గ్యాంగ్ లీడర్)
2. సూర్య (సూర్య సన్నాఫ్ క్రిష్ణన్)
3. కమల్ హాసన్ (భారతీయుడు)
4. మహేష్ బాబు (నాని)
5. రాజశేఖర్ (మా అన్నయ్య)
6. బాలకృష్ణ (చెన్నకేశవ రెడ్డి)
7. రవితేజ (కృష్ణ)
8. జూ.ఎన్.టి.ఆర్ (బాద్షా)
9. వెంకటేష్ (సూర్యవంశం)
10. మోహన్ బాబు (పెదరాయుడు)
11. రామ్ (రామ రామ కృష్ణ కృష్ణ)
12. నాగర్జున (అన్నమయ్య)
13. సంపూర్ణేష్ బాబు (కొబ్బరిమట్ట)












