బ్రహ్మానందం గారంటే మనకు, భట్టు, సీమశాస్త్రి, చారి గారు ఇలా ఎన్నో పాత్రలు గుర్తొచ్చి, పెదవులపై నవ్వు పూస్తుంది.. ఎంతటి బాధలో ఉన్న వాడినైనా నవ్వించే వచ్ఛస్సు ఆయన సొంతం. బ్రహ్మి గారి డైలాగ్ చెప్పకుండా, meme template వాడకుండా మనలో చాలా మందికి రోజు గడవదు.. ఆయన లో నవ్వించే హాస్య నటుడు ఎంతున్నారో, వేదిక ఎక్కితే అనర్గళంగా తెలుగు గురించి మాట్లాడే మాష్టారు, పెన్సిల్ పడితే బొమ్మ కి జీవాన్నిచ్చే కళాకారుడు కూడా అంతే ఉన్నారు.. ఈ విషయాన్నీ ఆయన చాలా సార్లు ఋజువు చేశారు. వాటిలో కొన్ని ఉదాహరణలు ఇవి..
1.
2.
3.
4.
5.
Here are his pencil sketches
These are taken from Instagram account of his son @RajaGoutham

2.

3.

4.

5.







ఆయనలో ఉన్న కళాకారుడుకి, తెలుగు మాష్టారుకి ఇవే మా నమస్సుమాంజలులు..