This Artist Makes Stunning Pencil Arts That Make You Want To Put It As Your WallPaper

Updated on
This Artist Makes Stunning Pencil Arts That Make You Want To Put It As Your WallPaper

నెల్లూరు జిల్లాకు చెందిన జగదీష్(9908856056) గారి నాన్న గారు బంగారు ఆభరణాల డిజైన్లు తయారు చేయడంలో గొప్ప కళాకారుడు. నాన్నను చూస్తూ పెరిగిన జగదీష్ గారికి కూడా వీటిపై మరింత ఆసక్తి పెరిగింది. రంగులలో కాకుండా పెన్సిల్ తో వేస్తే ఆ రూపానికి ప్రత్యేకత ఉంటుందని జగదీష్ గారి ఉద్దేశ్యం. ఆయన చేతిలో ప్రాణంతో, కళతో ఉన్న వారి ప్రతిమలను చూసి మిత్రులు ఆనందం పొందుతారు. ఓ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు "కళాకారులను గౌరవించుకోవడం మన బాధ్యత అందుకు గాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము" అని జగదీష్ గారిని ఆహ్వానించారట. జగదీష్ గారు దానికి బదులిస్తూ ఈ విజయం నా ఒక్కరిది కాదు నా తల్లిదండ్రులది కూడా మీరు నన్ను మాత్రమే కాదు అమ్మానాన్నలనూ సత్కరించాలి అని విన్నవించారు. ప్రతిభకు మించిన నిజాయితీ తనలో ఉన్నది కనుకనే ఇంతటి విజయాలు అందుకుంటున్నారు.

1. నాగ్ వయసు 58 అంటే నమ్మాలా.?

2. ఇగో లేని విక్టరీ

3. ప్రతి తెలుగివాడికి తెలిసిన మొదటి వ్యక్తి

4. ఇండస్ట్రీకి మొదటి, చివరి మెగాస్టార్ చిరంజీవి గారు - మహేష్ బాబు

5. ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్నా..

6. డూప్లికేట్ తయారు చేయించొచ్చు

7. చూస్తేనే తెలిసిపోతుంది చాలా కష్టమని

8. ఇది కూడా చాలా కష్టం

9. రాష్ట్రపతి అనే పదం వినగానే మన మదిలో మెదిలే మొదటి రూపం

10. నాకైతే అందులో కూర్చోవాలని ఉంది

11. బులెట్ ని చూసే దమ్ము లెనోడికి గన్ వాడే అర్హత లేదు

12. కళ్ళద్దాలలో కార్ కూడా కనిపిస్తుంది చూడండి

13. బాగా వాడిన ఫోన్ లా ఉంది

14. అమరుడు

15. ప్రార్ధన అంటే భగవంతుడినితో నేరుగా సంభాషించడం

16. వీరమాచినేని Its A Brand

17. రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేర మన్నది

18. యువ నాయకులకు స్పూర్తి

19. నీకు నిజమనిపిస్తే తప్ప ఎవ్వరు చెప్పేది ఆచరించకు, నేను చెప్పేది కూడా..

20. అతని పేరే ఉద్యమం

21. అమ్మ

22. అమ్మాయిల్లో అతని ఫాలోయింగ్ చూస్తుంటే మతిపోతుంది