24 Memorable Characters That Prove The Versatility Of Prakash Raj!

Updated on
24 Memorable Characters That Prove The Versatility Of Prakash Raj!

ఏడిపించ గలడు, నవ్వు తెప్పించగలడు, మనలో ఆలోచన, స్పూర్తిని రగిలించగలడు, కోపం తెప్పించ గలడు,అబ్బా... ఏం చేశాడు అని తన నటనతో సంబ్రమాశ్చర్యాలకు గురిచేయగలడు. పుట్టింది కర్ణాటక మంగుళూరు అయినా కూడా అతని నటన చూసిన ప్రతి ఒక్కరు తమ ప్రాంతానికి చెందిన నటుడు అని భారతీయులందరు అనుకోవడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంటుంది. ప్రకాష్ రాజ్ ఈ పేరు వినగానే మనసులో అతను చేసిన ఏ ఒక్క Particular Character మనకు గుర్తుకు రాదు. ఒకటి రెండు Role లో Performance బాగుంటే అవ్వే గుర్తుకొచ్చేది కాని ఆయన చేసిన ప్రతి Role కి తనదైన శైలిలో నటించి న్యాయం చేయగలడు ఎంత పెద్ధ హీరో అయినా తన ముద్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నటన ఒక్కటే కాదు నిర్మాతగా 18 సార్లు తనకు నచ్చిన సినిమాలను నిర్మించాడు, 4 సినిమాలకు దర్శకత్వం చేశాడు, ఇక అవార్డుల విషయానికొస్తే 5 Film-fare Awards, 5 National Awards ఒక్క మన తెలుగులోనే 6 State Nandi Awards గెలుచుకున్నాడు.

Award Winner అనే కంటే తన ఇంటికే అవార్ఢ్స్ వచ్చి వాటి గౌరవాన్ని పెంచుకున్నాయి అనడం కరెక్ట్. Acting లోనే కాదు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొని ఎంతోమందికి స్పూర్తినిస్తున్నారు Village Adoption Program లో భాగంగా తెలంగాణాలోని మహబుబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నిజానికి మన భారతదేశంలో నటన కన్నా హీరోల వారసుల దండయాత్ర కొంచెం ఎక్కువే.మన భారతదేశం గర్వించతగ్గ నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకడు.... ప్రకాష్ రాజ్ ఎలాంటి నటుడు అని చెప్పడానికి Example గా రామాయణం తీసుకుంటే ధశరదుడిగా చేయగలడు, జనకుడుగా చేయగలడు, విభిషణుడుగా, వాల్మీకి గా భరత, లక్ష్మణుడిగా రావణాసురిడిగా ఆకరికి కొంచెం Physical Fitness మీద Concentrate చేస్తే రాముడు ఆంజనేయుడుగా కూడా చేసి మెప్పించగలడు...

Maha Raani

18 copy

Aparichitudu

20 copy

Iddaru

21 copy

Aakashamantha

1 copy

Chakram

2 copy

Dhoni

3 copy

Stalin

5 copy

Khadgam

6 copy

Seethamma Vakitlo Sirimalle Chettu

7 copy

Pokiri

10 copy

Bommarillu

8 copy

Aasa Aasa Aasa

11 copy

Tagore

4 copy

Anthapuram

9 copy

Suswagatham

12 copy

Badri

15 copy

Okkadu

13 copy

Nuvve Nuvve

14 copy

Amma Nanna oo Tamilammayi

16 copy

Athadu

17 copy

Veedu Samanyudu Kaadu

19 copy

Mana Oori Ramayanam

Shathamanam Bhavathi

Rangasthalam

Goodachari