Contributed By Veera.
తెలుగు సినిమాలో రొమాంటిక్ సాంగ్స్ కి బెస్ట్ లొకేషన్ "బీచ్". మన అందమైన హీరోయిన్స్ ని .. అంతే అందమైన సముద్రపు ప్రకృతిలో చూస్తేయ్ ఆ ఫీల్ఏ వేరు. ఏ డైరెక్టర్ అయిన తన సినిమాలో ఒక సాంగ్ అయిన సముద్రం ఒడ్డున తీయాలని ప్లాన్ చేసుకుంటాడు. అందులో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి ప్రతి సినిమాలో దాదాపు ఒక బీచ్ సాంగ్ అయిన ఉంటుంది. అందులోని కొన్ని ఇవి :
1. గలగలా పారుతున్నా గోదారిలా.. (Pokiri)
2. సార్ వస్తారా.... (Businessman)
3. లవ్ యు రా... (Chirutha)
4. మౌనమే మౌనమే... (Desamuduru)
5. నువ్వుంటేనే చచేయెంత పిచ్చి.. (Neninthe)
6. గుండెల్లో....(Golimar)
7. ఈ రోజే తెలిసింది... (Idiot)
8. చంద్రముఖి...(Super)
9. వొదుదో అనుకుంటూ వున్నా....(Jyothi lakshmi)
10. ఈ ప్రాణం....(Rogue)
11. టెంపర్
Did we miss something? let us know in the comments below...