ఇప్పుడు మీరు దర్శించబోతున్న భావాలన్నీ కూడా 1926 కాలంలో ఖలీల్ జీబ్రాన్ గారు మనతో పంచుకున్నవి. జీబ్రాన్ గారు లెబనీస్ - అమెరికన్ కవి, రచయిత, విజువల్ ఆర్టిస్ట్, తత్త్వవేత్త. పరాయి దేశస్థుడైనా గాని ప్రతి హృదయాన్ని తాకడం మూలంగా జీబ్రాన్ గారి రచనలు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రసిద్ధ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఖలీల్ జీబ్రాన్ గారి వివిధ రచనలన్నీ మన తెలుగులోకి వివిధ రచయితలు అనువదించారు. అలాగే Sand & Foam పుస్తక ఆత్మను అయినపూడి శ్రీలక్ష్మి, మామిడి హరికృష్ణ గారు చక్కగా మోసుకువచ్చారు.
జీబ్రాన్ గారిలోని కొన్ని భావాలు..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
