కోట శ్రీనివాసరావు గారు ఏ పాత్ర చేసినా 100% శాతం న్యాయం చేస్తారు. ఆయన గొప్పతనాన్ని మనం ప్రత్యేకంగా వర్ణించుకోవలసిన అవసరం లేదు. చేసిన అన్ని రకాల పాత్రలతో కలిపి ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు."జీవితమే ఒక నాటక రంగం, అదొక రంగస్థలం, అందులో మనం కేవలం పాత్రదారులం మాత్రమే" అన్న షేక్స్పియర్ మాటలకు ఆపాదించుకుంటే కోట శ్రీనివాసరావు అనే నూరేళ్ళ పాత్రను ఆయన చక్కగా పోషిస్తున్నారు. ఎదుగుదలలో దెబ్బలుతిన్నారు, శ్రమపడ్డారు, నేర్చుకున్నారు. ఈరోజు ఆయన నోటి నుండి వచ్చే మాటలన్నీ ఏనాడో చేతలలో ఆచరించి చూపించారు. అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటుడు అవ్వాలనుకునేవారికి, జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారికి, లోకం పోకడ తెలుసుకోవడానికి ఆయన మాటలు ఎందరికో మార్గాన్నిస్తున్నాయి.
అందులో కొన్ని..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
Designs by Madhav Sai Jaswanth