మనలో చాలామందికి తెలుగు అర్ధం అవుతుంది కాని చదవటం రాదు. రాధే గోవిందా కథని వేసినప్పుడు చాలామంది టింగ్లీష్ లో పెట్టండి, మాకు కూడా చదవాలని ఉంది అని అడిగారు . ఇంకొంతమంది తెలుగైనా, టింగ్లీషైనా పేరాలు పేరాలు చదువాలంటే కష్టంగా ఉందండీ, ఆఫీసు లో కూర్చొని పనిచేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ చదవాలంటే కుదరటం లేదండీ, ఇంకేదైనా చేయొచ్చుగా సులువుగా ఉండేవిధంగా అని అడిగారు. మనలాంటి వాళ్ళందరి కోసమే రాధే గోవిందా కథ మొత్తాన్ని podcast లా చేసి ChaiBisket YouTube ఛానల్ లో పెట్టేశాం. ఇప్పటి వరకు చదవని వాళ్ళు, చదవటం కుదరని వాళ్ళు, చదవలేని వాళ్ళు అందరూ మా YouTube ఛానల్ కు వెళ్లి వినండి. కథ మొత్తం చదివేసిన వాళ్ళు మాకేంటి అంటారా ? ఇంతవరకు ఊహించుకున్న పాత్రలు, నిజంగా మాట్లాడుతుంటే వినటం కన్నా థ్రిల్లింగ్ ఏముంటుంది చెప్పండి.
We will be starting the audio podcast of the sequel to this thrilling tale pretty soon. If you haven't read Govindarjulu yet, you can do so here.