కేవలం మహమద్ రఫీ పాడిన పాటల వల్లనే హిందీ చిత్ర పరిశ్రమలో వందలాది చిత్రాలు విజయవంతం అయ్యాయి అంటే అతిశయోక్తి కాదేమో..! అప్పటి బాలీవుడ్ హీరోలు తమ చిత్రంలో కనీసం ఒక్క పాటైనా మహమ్మద్ రఫీ పాడతే చాలనిి పరితపించేవారట..! అక్కడి హీరోలు రఫీ సాబ్ గాత్రాన్ని అదృష్టం గా, సెంటిమెంట్ గా భావించే వారట. అంతటి మహత్తర గాయకుడు మహమ్మద్ రఫీ
మన ఘంటసాల అంటే మహమ్మద్ రఫీ కు ఎనలేని అభిమానం..!
"ఘంటసాల ఉత్తర భారతీయుడు కానందకు నేను చాలా అదృష్టవంతుడ్ని, లేకుంటే నా అవకాశాలన్నీ ఆయనకే వచ్చేవి" అని చమత్కరించేవారట.
ఆయన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించారు మహమ్మద్ రఫీ.. తెలుగు లో స్వర్గీయ ఎన్.టి.ఆర్ చిత్రాలకు ఎక్కువగా పాడారు ఆయన..! వాటిలో కొన్ని ఆణిముత్యాలు.
1. నా మది నిన్ను పిలిచింది
https://www.youtube.com/watch?v=7V5ebgCkL9c
2. నేడే ఈనాడే
https://www.youtube.com/watch?v=ozgNU_ObH3w
3. ఎంత వారు గానీ
https://www.youtube.com/watch?v=K4Nlym3VZ8U
4. షరాబి కల్లతో
https://www.youtube.com/watch?v=NrMxLd8QyqY
5. దేవుడు ఒక్కడే
https://www.youtube.com/watch?v=8hIfAUNlaDA&feature=youtu.be
6. సిపాయి సిపాయి
https://www.youtube.com/watch?v=diozgj9EBqU&feature=youtu.be
7. నువ్వు నవ్వుతున్నావు
https://www.youtube.com/watch?v=1owqOfrCe_w
8. గోపాలబాల నిన్నే
https://www.youtube.com/watch?v=zZAs05B7K9o
9. కోవెల ఎరుగని
https://www.youtube.com/watch?v=yT5qsLW2xuc
10. రేయి ఆగిపోని
https://www.youtube.com/watch?v=-RcifuMJMAQ