10 Marana Mass Intro Songs Of Rajinikanth That Have A Whole New Level Of Swag

Updated on
10 Marana Mass Intro Songs Of Rajinikanth That Have A Whole New Level Of Swag

Konthamandi Heroes tama songs main gaa intro songs lo vaalla elevation tho paatu entho kontha social message portray cheselaa chusukuntaaru. Rajinikanth garu one among them. Aayana intro songs chaala vaatilo kontha social message untundi. Hero characterisation ni elevate chesthunnatte unna oka pakka manchi philosophy kuda untundi. Ee songs ni SPB garo or Mano gaaro paadatam adi Rajinikanth gaaru act cheyadam inthakanna em kaavali sagatu audience ki. Veetilo manchi maatalu unte aa impact inka gattiga taguluthundi. Alaanti songs lo konnitini ippudu oka look eddam randi.

1. Nenu auto vadni - Basha బతుకు బడా ఊరు ఇది మూడు కాళ్ళ షేరు పేదవాళ్ల కారు ఇది మంచికి మారుపేరు

2. Chilakamma chitikeyanga - Dalapathi జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరెనే

3. Naa peru Nara simha - Narasimha నిన్ను నువ్వు నమ్మి ముందుకుసాగు చరిత్రగా మారే స్థాయికి ఎదుగు

4. Okade okadu monagadu - Mutthu మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది

5. Devuda Devuda - Chandramukhi ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్

6. O Mara manishi - Robot గర్భం లో జనించేవి అన్ని గతించు మేధ లో పుట్టినచో మృత్యువే లేదు.

7. Balle lekka - Shivaji ఒట్టి కాళ్ళతో గట్టు మీద నడుస్తూ...మట్టితో మాట్లాడుకుందాం చిన్న పిల్లలవుదాం P.S: Telugu version youtube lo ledu...

8. Adhera Idhera - Arunachalam వయసున శ్రమపడితే, ముదిమిన హాయిరా వయసున్న సుఖపడితే, ముదిమిన బాధరా..

9. Mass Maranam - Petta ఎవరు పైన, ఎవరు కింద, ఎల్లా మనుషులు ఒకటేరా బాసు, ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీద పెట్టుకుని చుస్తాది ఊరు.

10. Dhummu Dhooli - Darbar చెమటే మండించి, కాలచక్రం తిప్పేసే, ఎల్లా వేళల్లో కుర్రాడల్లే ఉంటావోయ్..

Do let us know in comments if we miss anything.