అభం శుభం ఎరుగని పాపను వారం రోజులపాటు అత్యంత కిరాతకంగా మానభంగం చేయడం అత్యంత దారుణం, బహుశా మన భారత న్యాయశాస్రం కూడా అవమాన భారంతో తలదించుకుంటుంది కాబోలు. చెడుకు ఏ మతము లేదు అలాగే మంచితనానికి ఏ మతమూ ఉండదు, అది వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. దేవుడు అసలే లేడు అని బలంగా నమ్మే మానవతావాదులు సమాజానికి ఎంతో మేలు చేస్తూ మేలుకొలుపుతున్నారు. అసిఫా బానో పై జరిగిన మానభంగం, హత్య పై దేశం మాత్రమే కాదు ప్రపంచదేశాలు సైతం నివ్వెర పోతున్నాయి. ఈ పరిస్థితిలో ఆలోచనాత్మకంగా కొంతమంది ఆర్టిస్టులు వేసిన కార్టూన్లు..
1. న్యాయం మన దేశంలో అత్యంత ఖరీదైనదమ్మా.!
2. ఒక్క న్యాయాన్ని కాపాడితే చాలు సమస్యలన్నీ అదుపులో ఉంటాయి.!!
3. మీ చావు వృధా కాకూడదు.!
4. చాలా చిన్ని శిక్ష!!
5. మనకాలపు అతిపెద్ద జోక్ ఇదే కావచ్చు.!!
6. నో కామెంట్స్!
7. దైవ సాక్షిగా..
8. మా విజయనగరంలో కూడా ఓ వికలాంగురాలిని గ్యాంగ్ రేప్ చేశారమ్మ.!!
9. జాగ్రత్త!
10. భారత్ మాతా కి జై!!
11. న్యాయాన్ని కూడా నా!!
12. Rest In Peace.
13. విముక్త.
14. దారుణం.