కోపమనేది ఉండాలి ఖచ్చితంగ ఉండాలి ఎందుకంటె ఆ కోపంలోనె కసి ఎదగాలనె తెగింపు వస్తుంది కాని అది ఒక స్థాయి వరకె ఆ స్థాయి దాటితె ఆ కోపమె మన Development నీ అడ్డుకొని ఒక్కొసారి ఒక మనిషి ప్రాణాలని సైతం తీసెంత Situation కి తీసుకువస్తుంది.
1) Drink Water
మండె ప్రపంచాన్ని సైతం ఆర్పె శక్తి నీటికుంది. నువ్వు మండుతున్నప్పుడు మంచినీళ్ళు తాగు...

2) Hold Your Breath For 10 Seconds
ఇది ఒక Interesting Method ఇంతవరకు వినిఉండరు. కోపంలో ఉన్నప్పుడు 10sec - 20 sec ఊపిరి తీసుకోకుండ ఉండండి... వెంటనే నువ్వు ఊపిరి ఎక్కువ తీసుకుంటావు So అప్పుడు నీ Concentration అంతా Breathing మీదనె ఉంటుంది నువ్వు Stable అవుతావు..

3) Meditation
Emotional Stability Is The Crucial Aspect For Every Person's Success. Meditation అన్ని Psychological Problems ని Control చేసె శక్తి ఉంది.

4) See Your Face In Mirror
ఏడుస్తున్నప్పుడు కంటే కోపంలో ఉన్నప్పుడె నీ Face దరిద్రంగ ఉంటుంది. కోపంలో ఉన్నప్పుడల్లా నీ Face ని అద్దంలో చూసుకుంటు ఉంటె కొన్ని రోజులకు కొపమొచ్చినప్పుడు ని Facial Expressions నీకు గుర్తుకొస్తుంది నిన్ను చూసి అందరు అసహ్యించుకుంటారనె Guilty తో కోపాన్ని తగ్గించుకుంటావు.

5) నీలా అందరు ఉండాలని Expect చెయ్యకు
ఒక్కోసారి నువ్వు కోరుకునేది ఇవ్వలేదనె విషయంలో కూడ ఎక్కువ కోపం రావచ్చు. మన చేతికున్న Fingers ఒకేల ఉండవు, ఇంక మనలానే అందరు ఎందుకుంటారు... అందరూ నీలా ఉండటానికి ఇది అద్దం కాదు ప్రపంచం.

6) Stay Away From Fools
ఎవడయితె వాడి గురుంచి పట్టించుకోకుండా నీ గురుంచి ఆలోచిస్తు నిన్ను "గెలకాలని" Try చేస్తుంటారో అలాంటి వాళ్ళ నుండి దూరంగ ఉండు...

7) Listen To Music
ఒక మంచి పాటకు జీవితాన్ని మార్చె శక్తి ఉంటుంది. నీకు వచ్చె క్షణికమైన కోపమెంత...! Happy గా ఉన్నప్పుడో, భాదలో ఉన్నప్పుడో లేదా Boring గా ఉన్నప్పుడు మాత్రమె కాదు కోపంలో ఉన్నప్పుడు కూడ నీకు నచ్చిన Songs విను, నిన్ను Cool గా చేస్తాయి.

8) Eat Some Food
ఒక్కోసారి నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు , ఏమి తిననప్పుడు ఆ అసహనంలో కూడ కోపమచ్చె అవకాశం ఉంది

"కోపాన్ని ఓడించినప్పుడె నిజమైన గెలుపుకు దారి తెలుస్తుంది"
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.