తిన్నగా విషయానికి వచ్చేస్తానండీ... మన మావయ్య ఉన్నారే.. అదేనండి రేలంగి మావయ్య. తెలుసుగా ? ఆయ్ ఎందుకు తెల్దండి.. అసలు మావయ్య ని, మావయ్య నవ్వుని, మావయ్య మాటలని ఎలా మర్చిపోగలం అండి.. ఎంత గొప్పోరండి మన రేలంగి మావయ్య... అద్ధి !! అది మన రేలంగి మావయ్య అంటే... మావయ్య ఎక్కడున్నా నవ్వులే, సంతోషమే ! అది రేలంగి అయినా, ఫేస్బుక్కు అయినా... ఫేస్బుక్ అంటున్నారు రేలంగి మావయ్య ఫేస్బుక్ లో కొత్తగా అకౌంట్ ఏమైనా మొదలెట్టారా అండి!! అని అడగ మాకండి... ఆల్రెడీ మన మావయ్య పేరు మీద బోలెడన్ని పేజీ లు పుట్టుకొచ్చాయి.. అయితే పురుషులందు పుణ్యపురుషులు వేరయా..!! అనే రీతిలో ఈ అన్ని పేజీ లలో నేను సెప్పబోయే ఈ పేజీ చాలా డిఫరెంట్ అండి. ఆయ్...! కావాలంటే ఈ మన రేలంగి మావయ్య గారు చేస్తున్న పోస్ట్ లు సూడండి.... ఈ వోల్ట్ కప్పు కిరికెట్టు గురించి మావయ్య పేల్చిన వ్యంగ్యాస్త్రాలు ఇవే/ ఇదే కాదండోయ్ ! మావయ్య ఏ విషయం గురించి అయినా పోస్టు పెడతారు... కావాల్సొస్తే ఓసారి ఇలా కింద సూడండి...
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

