9 Unforgettable Roles Of 'Sai Kumar' That Show Why He Is Absolutely Awesome

Updated on
9 Unforgettable Roles Of 'Sai Kumar' That Show Why He Is Absolutely Awesome

ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే.. ఈ డైలాగ్ గుర్తుంది కదా.. నటించింది రజనీ ఐనా డబ్బింగ్ చెప్పింది మాత్రం మన సాయికుమారే. ఒక హీరో బాడీ లంగ్వేజీ, హావభావాలకు తగ్గట్టుగా Exactly ఇది ఆ హీరో గొంతు నుండే వస్తున్నట్టుగా చెప్పడం బహుశా మన సాయికుమార్ కి మాత్రమే సాధ్యమేమో.. నటనలో ఒకరు నెంబర్ వన్ ఉండొచ్చు, అలాగే డాన్స్ లో, అందంలో ఇలా ఎవరో ఒకరు నెంబర్ వన్ ఉండొచ్చు, కాని డబ్బింగ్ లో, డైలాగ్ డెలవరీలో ది బెస్ట్ సాయికుమార్ .ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, యాంకర్ గా, ఇప్పుడు విలన్ గా ఇలా ఏ రంగంలో ఐనా పరిపూర్ణంగా కష్టపడి ది బిస్ట్ అనిపించుకోగల వ్యక్తి సాయికుమార్.

రజనీకాంత్, రాజశేఖర్, సుమన్ ఇలా ఎంతోమందికి తన గొంతుతో వారి హీరోయిజాన్ని మరింత పెంచారు. సాయికుమార్ అంటేనే మనకు గుర్తొచ్చేది తడబడకుండా చెప్పే డైలాగ్స్. పోలీస్ స్టోరి, ప్రస్థానం, సామాన్యుడు లాంటి సినిమాలలో ఆయన చెప్పిన డైలాగులు. ఇప్పటికి ఎంతోమంది కొత్త హీరోలు నటన నేర్చుకునే ప్రక్రియలో ఖచ్చితంగా సాయికుమార్ చెప్పిన డైలాగ్స్ తో ఆయనొక డిక్షనరీలా ఉన్నారు. నటనలో కూడా గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు, నటుడిగా సామాన్యుడు, ప్రస్తానం సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండినంది అవార్డును అందుకున్నారు.

ఎప్పటికి గుర్తుండే కొన్ని సినిమాలు

సామాన్యుడు

SK-8

అమ్మాయికోసం

SK-3

పోలీస్ స్టోరి

SK-5

భలే మంచి రోజు

SK-4

ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా

SK-9

AK 47

SK-2

ఎవడు

SK-1

ప్రస్తానం

SK-6

Bonus! Sai Kumar Goosebumps range lo dubbing cheppina oka scene, mee kosam!