వెటకారపు రుచి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది ఎప్పుడూ బోర్ కొట్టదు. అలాంటి వెటకారాన్ని వండి వడ్డించడంలో సిద్దహస్తులు శంకు గారు. దిగ్గజం బాపు గారిని అభిమానిస్తూ ఎదిగిన ఏకలవ్య శిష్యుడు..ఆయనలోని భావాలను తనదైన స్టైల్ లో ప్రదర్శిస్తుంటారు. జోక్స్ చాలామంది రాయగలరేమో కాని దానికి తగ్గట్టుగా కర్టూన్ల రూపంలో సరైన విధంగా చూపించడంలో శంకు గారి లాంటి వారు కొందరే ఉంటారు. శంకు గారి ప్రతిభను ఎంజాయ్ చేస్తూ చూద్దాం రండి..

1. ఆ ఒక్క విషయం చెప్పండి చాలు.. మేమస్సలు గొడవపడం మీ మీద ఒట్టు!!

2. అలా ఐతే నువ్వు మాత్రమే కాదు పక్కోళ్ళని కూడా నవ్వించాలి..

3. అవునవును..

4. శీఘ్రమేవ అష్టైశ్వర్యాభివృద్ది రస్తు.!!

5. తక్కువ వాడే వాటినే వీళ్ళు తగ్గిస్తారు!!

6. ఇంతకి మీ వెహికిల్ తాళాలు ఎక్కడున్నాయ్ మాష్టారు.?

7. ఐతే ఒక్క నిమిషం.. కోడి గెలికినట్టు గెలికి మళ్ళి రాసిస్తా..

8. నమ్మండి లేదంటే ఇంగ్లీషులోనే రాసేవాడ్ని.

9. అగోరించావులే.. లవ్ లెటర్ ఐనా పద్దతిగా రాయ్!!

10. ఎవరి మొక్కు వారిది!!

11. చాలు చాలు రా.. నువ్వేంత కాకా పట్టినా ఇక్కడ పడేవాళ్ళెవ్వరూ లేరు!!

12. చచ్చాన్రో..!!

13. 13. మీ వైపుకు నందిని తీసుకురండి కుమారస్వామి సెట్టై పోద్ది.!

14. పదునాలుగు భువన భాండములకు సంబంధించిన పూర్తి సమాచారం.

15. వీడు మరీ ఫ్రాంకు.

16. ఐతే తప్పక వెళ్ళాల్సిందే!!

17. అసూయ ముందు పుట్టి.. ఆ తర్వాత సామెత గుర్తులేదు!!

18. 420

19. నీలాంటి పంటి నొప్పుల్ని ఆయన ఎన్ని చూశాడనుకుంటున్నావ్!!

20. ఐయ్యో రామచంద్రా..

21. గృహిణి చిట్కా.

22. ఈ పంచ్ బాగుంది. నేను కూడా వాడాలి!!

23. నో కామెంట్స్.

24. పెళ్ళిరోజు నాటి వయసు చెప్తారు కాబోలు.

25. మంచి దొంగ, మంచి ఇల్లాలు..

26. ఇప్పుడు కూడా నో కామెంట్స్.

27. లాజిక్కే గురూ..

28. అంటే అతనికి ఆ భాషలోనే పిలిస్తేనే అర్ధం అవుతుందని...

29. ఇంతకీ ఇక్కడ పనికిమాలినోడు ఎవడు.? మళ్ళొకసారి చెప్పవా..

30. అర్ధమయ్యింది..

31. అందుకే మహానుభావులయ్యారు..

32. నాకు మాత్రం ఐటెం సాంగ్ విన్నట్టుంది..

33. ఇంత సింపుల్ హా..
