శివనాగులు గారు తన చిన్నతనం నుండి పాటల వారధి ద్వారా ఎంతోమందిని చేరుకున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ లో ఆయన పాటలకు మాంచి క్రేజ్ ఉంటుంది. స్టేజ్ మీద మైక్ పట్టుకుని పాడడం మొదలుపెడితే ఇక ప్రేక్షకులు కుర్చీలో కూర్చోలేరు అంతటి ఎనర్జిటిక్ గా ఉంటుంది. జనాల్లో ఊపు తెప్పించే పాటలు మాత్రమే కాదు అమ్మ పాటలు, రైతుల కష్టాల పాటల ద్వారా కూడా మనసును ద్రవింపజేయగలరు.
1. అవ్వ బుషవ్వ..
2. నాకు సదువు రాదు ఏలా..
3. కోడిబాయే లచ్చమ్మాది..
4. పండుగలెనుక పండుగొచ్చె..
5. కోలు కోలు..
6. శివనాగులు గారి పూర్తి పాటలు 1
7. శివనాగులు గారి పూర్తి పాటలు 2